Posts

శ్రీ రఘురామ చారుతులసీ దళధామ

 " Sri Mad Ramayanam -A Tribute and glory to maharshi valmiki  who gave the world more than the story of Shri Rama. He gave us lessons in dharma, courage, sacrifice and love!  Kujantam rama rameti madhuram madhuraksaram Aruhya kavitashakham vande Valmikikokilam.  The Rāmāyaṇa, irrespective of how cinemas, arts,  various stories portrays it, has the power to ignite curiosity, reflection and meaningful debate among ordinary audiences. It opens up timeless questions about pride and ego, the six inner vices and the eight forms of prosperity, alongside virtues such as greatness, sacrifice, sharing, caring, honouring one's word, upholding family values, and placing people before oneself. భండన భీము డార్తజన బాంధవు డుజ్వల బాణతూణకో దండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవసాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ It explores the eternal conflict between divinity and demonic tendenci...

STOP ఇస్లామిక్ మదర్సాస్

  ఈ క్రింద ఇవ్వబడ్డ అద్భుతమైన పోస్టు ను *ఖలీద్ ఉమర్*,ఒక ముస్లిం రాసారు. వారు వాస్తవానికి పాకిస్తాన్‌కు చెందినా, ఇప్పుడు UKలో బారిస్టర్‌గా పనిచేస్తున్నారు. అతను చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు. వారి ఇంగ్లీష్ పోస్ట్ కి నా స్వేచ్ఛానువాదం: *** 1000 సంవత్సరాల నాటి "ఇస్లామిక్ మదర్సాస్" యొక్క వ్యవస్థ ను రద్దు చేయగలిగితే నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించగలరు. "ఒక దేశం-ఒకే పాఠ్యసిలబస్ " భారతదేశంలో మత సామరస్యం మరియు శాంతి యొక్క చిట్కా. యూనిఫాం సివిల్ కోడ్ కంటే ముందు, భారతదేశానికి యూనిఫాం ఎడ్యుకేషన్ కోడ్ అవసరం. అందరికీ ఒకే సెక్యులర్ పాఠ్యాంశాలు ఉండాలి. 1700 సం.ల నాటి ఆ కాలంలో అభివృద్ధి చేయబడిన ఖురాన్ పాఠ్యాంశాలలో విద్యార్థులు కూరుకుపోయినప్పుడు మరియు ఒక్క భారత రాజధానిలోని 3,000 మదర్సాలలో మరియు దేశవ్యాప్తంగా 600,000 మదర్సాలలో లక్షలాది మంది చేరి ,అదనంగా మకతాబ్ లేదా మదర్సా జత చేయబడిన 40-50 లక్షల మసీదులలో ఇదే పాఠ్యాంశాల మద్దత్తుతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు కలలు కంటారు. అసలు మదర్సాలలో ఏమి బోధిస్తారు? మదర్సా అనేది ఒక ప్రత్యేకమైన మత పాఠశాల. ఇక్కడ ముస్లిం పిల్లలకు ...

భారతీయ జ్ఞాన ధార

లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన విద్యావ్యవస్థ భారతదేశపు వేల ఏళ్ల జ్ఞాన సంపదపై తీవ్రమైన ప్రభావం చూపిందని అనేక మంది చరిత్రకారులు, విద్యావేత్తలు భావిస్తున్నారు. గురుకులాలు, సంస్కృత పాఠశాలలు, భారతీయ తత్వశాస్త్రం, ఆయుర్వేదం, గణితం, ఖగోళశాస్త్రం వంటి స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలకు క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. వాటి స్థానంలో పాశ్చాత్య విద్యా విధానం విస్తరించింది. ఫలితంగా భారతీయ భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత పట్ల గౌరవం తగ్గి, పాశ్చాత్య ఆలోచనలే శ్రేష్ఠమనే భావన  పెరిగింది . అంతేకాదు పాశాత్యులకు బానిసగా మిగిలిపోవడమే మహాప్రసాదంగా భావించే బానిస మనస్తత్వం పెరిగింది.   అందుకే నేడు ఆధునిక విజ్ఞానాన్ని స్వీకరిస్తూనే, భారతీయ జ్ఞాన సంపద, సంస్కృతి, విలువలు మరియు స్థానిక భాషలకు విద్యా వ్యవస్థలో తగిన స్థానం కల్పించాలని దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ వ్యక్తమవుతోంది.   అందుకే,  భారతీయ జ్ఞాన ధార లోని గొప్పతనాన్ని సామాన్యులు  కూడా అర్ధం చేసుకొనే విధంగా   ఈ ప్రయత్నం - భారతీయ ఆరు ప్రధాన దర్శనాలు (షడ్ దర్శనాలు) సమన్వయం, పోలిక, సమగ్ర అవగాహన భారతీయ తత్వశాస్త్రంలో “షడ్ దర్శన...

సాంఖ్య దర్శనం – యోగ సూత్రాలు – వేదాలు – ఉపనిషత్తులు - ఓ స్పష్ట మైన అవగాహన !

 సాంఖ్య దర్శనం – యోగ సూత్రాలు – వేదాలు – ఉపనిషత్తులు- ఓ స్పష్ట మైన అవగాహన  సమన్వయం, పోలిక, పరస్పర సంబంధం :  భారతీయ తత్వశాస్త్రంలో కపిల మహర్షి Samkhya Karika (సాంఖ్యం),   పతంజలి మహర్షి  Yoga Sutras of Patanjali (యోగం),   అనేకమంది  మహర్షుల   Vedas మరియు Upanishads అన్నీ ఒకే ఆధ్యాత్మిక అన్వేషణకు వేర్వేరు కోణాలు. సాంఖ్యం → విశ్లేషణాత్మక తత్వం ( analysis of cosmic manifestations) యోగం → ఆచరణాత్మక మానసిక శాస్త్రం ( human psychological practises) వేదాలు → విశ్వ ధర్మం, యజ్ఞ, కాస్మిక్ ఆర్డర్   ( cosmic order,cosmic formulas of existence) ఉపనిషత్తులు → ఆత్మ–బ్రహ్మ తత్వ అన్వేషణ (MAN's seeking reality)  సమగ్ర పోలిక పట్టిక అంశం సాంఖ్య దర్శనం యోగ సూత్రాలు వేదాలు ఉపనిషత్తులు ప్రధాన లక్ష్యం పురుష–ప్రకృతి భేద జ్ఞానం చిత్తవృత్తి నియంత్రణ ఋతం (Cosmic Order), యజ్ఞ జీవనం ఆత్మ–బ్రహ్మ ఏకత్వ జ్ఞానం స్థాపక భావన ద్వైత తత్వం సాంఖ్య ఆధారిత సాధన దైవ–ప్రకృతి సమన్వయం పరబ్రహ్మ అన్వేషణ ప్రధాన ప్రశ్న “నేను ఎవరు?” “మనస్సును ఎలా స్థిరపరచాలి?” “విశ్వ క్రమం ఎలా నడు...

Small House Design Idea with 2 Bedroom and Carport

Image

2 BEDROOM BOX TYPE HOUSE DESIGN IDEA

Image

MANTRA PUSHPAM

Image