Posts

Showing posts from 2023

శ్రీ కృష్ణ జన్మా ష్టమి

Image
                                                             శ్రీ కృష్ణ జన్మా ష్టమి  In remembrance to great guru of the cosmos  Bhagwan Shri Krishna '.   5250 years  ago!   భగవాన్ శ్రీ మహా విష్ణు భువిపై అవతరించిన కాలం      శ్రావణ మాసం,బుధవారం, అష్టమి తిధి, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి ( 18 th July,3228 B.C) మధుర భక్తికి పట్టుకొమ్మగా దేవకీ వసుదేవుల  పుణ్యఫలంగా  మధురానగరి లో అవతరించి , యశోదా నందుల ఇంట బలరామసోదర సహితంగా గోపీ గోపకుల మనో వల్లభుడిగా బృందావనం లో బృందగానం చేసి ఆలమందల తోపాటు బ్రహ్మేంద్రాది దేవతాగణాలను పులకింపచేసిన కొంటె కృష్ణుని లీలలు సదా  స్మర ణీయం.  తన  125 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని సమస్త మానవాళికి ఓ మహత్తర బోధగా  చూపించి , 18th February 3102BC నాడు తన అవతార మహా నిష్క్రమణ గావించి తరతరాలకు తరగని జ్ఞానము,ప్రేమ ఎలాఉంటుందో చవి చూపి,  ధర్మ స్థాపన,అ...

The Golden Ratio - Evidence of God

Image
OM opens up quantum tunneling for the wormholes to happen , where the speed of light is NOT the limiting factor. The frequency of OM is 7.83 Hz ( frequency of planet earth )  , which in inaudible to the ear, as the human ear of a 2 strand DNA human being like you and me , cannot discern sounds of frequency less than 20 hertz.  We can hear only the harmonics. The sound of the conch with its inherent 7.83 hertz can be heard by the ears ( in harmonics ) and well as the human heart .  The conch ( shankh ) , we find in every Hindus temple , is shaped by brahmAn, the morphogenetic consciousness field. The inner curvature of the air passage inside the conch created by brahmAn ( Advaita Sanatana Dharma god)– the morphogenetic consciousness field  is based on the Fibonacci series and golden mean. Fibonacci series was lifted from the work of the great Indian mathematician Pingala in 5th century BC, under the series Matra Meru.Indian Vedic rituals depended on purity ...

Resonance Experiment! (Full Version - With Tones)

Image
1. CYMATICS-    study of wave phenomena, esp sound, and their visual representations. 2. a therapy in which sound waves are directed at the body with the aim of promoting health.   Sanskrit Mantras  have precise golden ratio of 1.618 sound harmonics (  Fibonacci/ Sri Yantra ) in digital mathematical and geometrical precision. There is a direct phonetic link between longitudinal wave sound and visual signs.   Beej mantras are prefixed and appended to other mantras , creating complex mantras.  In tantra, these mantras have supernatural powers, and they are transmitted by a guru to a disciple as an initiation ritual.     Ham, Yam, Ram, Vam and Lam are the panch bhoota mantras.  The five elements evolve from the five tanamatras (principals); earth from gandha (smell), water from rasa (taste), fire from rupa (sight), air from sparsha (touch) and akasha from shabda (hearing). The Bija mantras are one-syllable seed s...

చందమామ రావే.. కధలు చెప్పి పోవే !

Image
  చందమామ కథలు పలు భారతీయ భాషల్లో ప్రచురితమైన ‘చందమామ’ పాత తరంలో ఇంటింటా ప్రతిహృదయంతోనూ పెనవేసుకుపోయింది. ఇది కొత్త తరాలకూ వారసత్వంగా పాకింది. రాజుల సాహసకథలు, ఏడేడు సముద్రాలు, రెక్కల గుర్రాలు, మంత్ర తంత్రాలు, మర్రిచెట్టు తొర్రలు, బేతాళ కథలు, దేవుళ్ళు, దెయ్యాలు, అపూర్వ శక్తులు...అబ్బో! ఎన్నెన్ని కథలో. ఎన్ని శక్తులున్నా మానవశక్తే గొప్పదని నిరూపిస్తాయి ఇవన్నీ.  అప్పట్లో ఎంతోమంది పిల్లలు కూడా ఎంతో స్ఫూర్తితో ఈ కథల్ని ఉత్సాహంగా రాసేవారు..... ఎవరో మహానుభావుడు 1947 జనవరి నుండి 2012 డిసెంబర్ వరకూ విడుదల అయిన అన్ని చందమామ పుస్తకాలను PDF రూపంలో తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. వీటిని ఎవ్వరమైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటిని మనం పిల్లలచే చదివించవచ్చు, లేదా మనమే చదివి వినిపించవచ్చు. దీనివలన పిల్లలకు తెలుగు చదవడం వస్తుంది, అలానే భాషపై పట్టు కూడా పెరుగుతుంది.  మనం చంపేసిన ఎన్నో తెలుగు పదాలు ఈ కథలలో ఉంటాయి. కథల రూపంలో నేర్పడం కనుక, ఇది కొంత తెలికగానే ఉంటుంది. *అవకాశం ఉన్నవారు, మీ పిల్లలు చదువుకునే బడిలో తెలుగు బోధించే వారికి కూడా వీటిని పంపండి.* ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి. ఎం...

Re-program your sub-conscious mind!

  మీ సుప్తచేతన (sub conscious) కున్న అధ్బుతమైన శక్తి ఎవ్వరూ ఊహించలేరు.  1) మీ సుప్తచేతన (sub conscious) కున్న శక్తి అంతు లేనిది. మీ సుప్తచేతనాత్మక మనసు మీకు ప్రేరణ కలగజేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. అది మీ జ్ఞ్యాపకాల గోదామునుంచి మీ గత జీవితంలోంచి ఎన్నో దృశ్యాలను వెలికిదీయగలదు. మీ గుండె చప్పుడును, రక్తప్రసారాన్ని అది నియంత్రించగలదు. మీ జీర్ణశక్తిని, తిన్నది ఒంట బట్టించుకోవటాన్ని, బయటకు పంపటాన్నినియంత్రిస్తుంది. మీరో రొట్టెముక్క తినప్పుడు, మీ సుప్తచేతనాత్మక మనసు దానిని – కణజాలం, కండరాలు, ఎముకలు, రక్తం  రూపాలలోకి మారుస్తుంది. ఈ ప్రక్రియలను భూప్రపంచంలోని అతి పెద్ద తెలివైన వాడికి కూడా తెలియకపోవచ్చు. మీ సుప్త చేతనాత్మక మనసు అన్ని ప్రధానమైన ప్రక్రియలను, శరీరధర్మాలను అదుపులో ఉంచుతుంది. అన్ని సమస్యలకు సమాధానాలు దానికి తెలుసు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎప్పుడూ నిద్రపోదు, విశ్రమించదు. అది అన్ని వేళల పనిచేస్తూనే వుంటుంది. దానికున్న అధ్బుతమైన శక్తిని తెలుసుకోవాలంటే ఒక పని చేయండి. నిద్రపోయేముందు దానితో స్పష్టంగా మీరొక ప్రత్యేకమైన పని చేయాలనుకుంటున్నారని అనండి మీరు కోరుకున్న ఫలితాని...

పరి ప్రశ్నలు

పరి ప్రశ్నలు  ఈ ప్రపంచము ఏమిటి ? దీని తత్వం ఏమిటి ? దీన్ని పనికట్టుకొని సృష్టించారా ? లేక తనంతట తానె సృష్టి అయిందా ? అసలు మనకు ఇంద్రియగోచరం అవుతున్న  ఈ ప్రపంచం నిజంగా ఉందా ? లేక అది మనకు ఇంద్రియాలు , మనస్సు చేస్తున్న ఇంద్రజాలమా ? మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి ? అర్ధం ఏమిటి ? అసలు మానవ జీవితానికి ఒక లక్ష్యము , అర్ధము ఉన్నాయా ? నేనెవరిని ? ఎక్కడినుంచి ఈ లోకానికి వచ్చాను ? ఇక్కడి నుంచి ఎక్కడికి  పోతాను ? జననానికి ముందు నేను ఉన్నానా ? మరణాంతరం నేను ఉంటానా ? ఇంతకి నాలోని ఈ “నేను” ఎవరు ? మానవుడు స్వతంత్రుడా ? అస్వతంత్రుడా . అతని నిర్ణయ స్వేచ్చా – free will – ఉందా ? మన పూర్వులు ఎవరు , ఏం చేశారు . ఎలా జీవించారు , ఏ విజయాలు సాధించారు , ఏ అపజయాలు పొందారు , మనకు ఏ వారసత్వం మిగిల్చి వెళ్లారు అనేది తెలుసుకోవాలి . * మానవుడు స్వభావ సిద్ధంగా వివేచనాశీలి . రేశియోసినేషణ్ (ratiocination ) – వివేచన – అనే లక్షణము అతడిని జంతువుల నుంచి విడదీస్తుంది జంతువులు తమ సహజ సంవేదనల సహాయముతో పనులు చేస్తాయి . మానవుడు మాత్రమే బుద్దిని ఉపయోగించి వివేచిస్తాడు . జంతువులు ప్రశ్నలు వేయవు . మానవుడు ప్రశ్నలు వేస్త...

జీవుడు' అంటే?

  జీవుడు  అంటే? జీవిలోనే దేవుడు ఉంటాడని, జీవుడు- దేవుడు కలిసి ఉన్న ప్పుడే మానవ జీవితానికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని ముండకోపనిషత్తు తెలియజేసింది. శరీరం ఒక దేవాలయంగా భావించినప్పుడు ఆ దేవాలయంలో ఉండే దేవుడు జీవుడు. అందు కే దేవుణ్ని జీవాత్మ, భగవంతుణ్ని పరమాత్మ అని తత్వవేత్తలు సంబోధిస్తుంటారు. భక్త కవులు తమ కవిత్వాల్లో జీవుణ్ని పరమా త్మ అంశగా అభివర్ణిస్తుంటారు. గోస్వామి తులసీదాసు అదే అభిప్రా యంతో సులభ శైలిలో ఈ పద్యం చెబుతాడు. ఈశ్వర్‌ అంశ్‌ జీవ్‌ అవినాసీ చేతన్‌ అమల్‌ సహజ్‌ సుఖ్‌ రాసీ సో మాయాబస్‌ భయవ్‌ గోసాయీ బంధ్యో కీర్‌ మరకట్‌ కీ నాయీ భగవంతుని అంశ అయిన జీవుడు, చైతన్యవంతుడు… నిర్మ లుడు… సుఖసంపన్నుడు… అమరుడు. మాయలో చిక్కుకున్న ఆ జీవుడు చిలుక, వానరం (కోతి) వలె తనను తాను బందీగా చేసు కుంటాడు. ఆ బంధంలో పడిన జీవుడు అదే పరమ సుఖంగా భావించి అందులోనే ఉండిపోతాడు. శారీరక ఇంద్రియాలకు బాని సగా మారిన మనిషి తనలోని పరమాత్మను తెలుసుకోలేడు అం టాడు కవి. జీవాత్మలోనే పరమాత్మ ఉంటాడని తెలుసుకోలేని వారు భగవంతుని కోసం బయట వెదుకుతుంటారు అంటాడు కబీరుదాసు. కస్తూరి మృగం స్వభావాన్ని ఉదహరిస్తూ కస్తూరి మృ...