గీతా జయంతి శుభా కాంక్షలు .
మిత్రులారా ! అందరికీ నమస్సులు . మన సనాతన భారతా వనిలో ఎన్నో ఆరోగ్య కరమైన సంప్రదాయాలు ,ఆచారాలు ఉన్నాయి . అయినా , పాశ్చాత్య నాగరికతా మోజులో ,సామాజిక సమాచార మాధ్యమం లో మనవి కాని సంప్రదాయా లను ఎన్నింటినో నేడు చూస్తున్నాము . మన యువత కూడా వాటిని ఆచరించ డానికి ఎక్కువ మోజు చూపు తున్నారు . వాటిని "ఆచరించ వద్దు" అని చెప్ప బోవడం లేదు . మంచి అనేది ఎటు నుండి ,ఎక్కడ నుండి వచ్చినా స్వీకరించమని గాయత్రి మంత్రం మనకు చెప్పింది . ఇతరుల సంప్రదాయాల లో మంచి చెడు ల గురించి కూడా ఇక్కడ మనం చర్చించ నక్కర లేదు . కనీసం మన విలువలను ,ఆచారాలను , సంప్రదాయాలను చూడండి . వాటిని ఎలా నిల బెట్టు కోవాలో ఒక్క సారి ఆలో చించండి . స్వచ్చ భారత్ అంటే బయట ఉన్న మకిలి నే కాదు, మనలో గూడు కట్టు కొన్న మకిలిని కూడా శుభ్రం చేసు కోవాలి . దీనికి నాంది గా మనందరం రాబోయే గీతా జయంతి సందర్భం గా శుభా కాంక్షలు చెప్పు కొందాం . సర్వ జనులకు , సర్వ లోకాల కు శుభం జరగా లనే ఆశతో శ్రీ కృష్ణుడు మనకి ప్ర...