Posts

Showing posts from 2022

ధ ర్మము

  ధృ ణాత్ ధర్మః’ అన్నారు. ధృ ’- ధరించు అను ధాతువునుండి  ధ ర్మము’ అనే పదము ఏర్పడినది. దేనివలన ఈ విశ్వమంతా ఇలా నిలిచి ఉన్నదో, మానవ జాతి సంఘటితంగా మనగలుగుతున్నదో, దానిని ధ ర్మము’ అంటారు. ఏదైనా సరే, దాని సహజ లక్షణములను, అది ఉండవలసిన తీరును దాని ధర్మము అంటారు. మన చుట్టూ ఉన్న గ్రహ ఖగోళ నక్షత్రాలు నియమిత పరిధిలో భ్రమణ-పరిభ్రమణం చేయడం వాటి ధర్మం.     సూక్ష్మ జీవులు , చెట్లు, పశు పక్ష్యాదులు సమస్త జీవజాలం ఒక దానిపై ఒకటి ఆధారపడుతూ బతకడం (యజ్ఞం ) జీవ ధర్మం .  అంతేకాదు ఆకాశం ,వాయువు , అగ్ని ,జలం ,పృథ్వి ఇలా మంచభూతాలు కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడే ఉంటాయి. దీనినే పంచభూత ధర్మం అనవచ్చు.  మా నవ జీవిత పరమ ప్రయోజనము-అనగా, మనిషి  జీవిత లక్ష్యమును పురుషార్థ సాధనగా చెప్పారు.    చతుర్విధ  పురుషార్థములు- ధర్మము, అర్థము, కామము మరియు మోక్షము అని ఋషులు చెప్పారు. నాలుగింటిలోకీ ప్రధానమైనది, ప్రథమమైనది  ధ ర్మము’. ధర్మమును ఆచరించటమువలన అర్థమును, కామమును, మోక్షమును కూడా పొందగలము. అయితే  ధ ర్మము   ’ అంటే ఏమిటి?    ధర్మము అంటే ఏమిటి...

సదాచారం

సదాచారం  అంటే ఏమిటి? ఆచారం అనేది మనిషి తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తాడనే దానిపై   ఉంటుంది. అలాగే ఒక కుటుంబం లేదా సమాజం లేదా దేశం లోని మనుషులు దేనికి ఎక్కువ విలువ ఇస్తారో అదే ఆచారంగా మారుతుంది.  "సంపద ఉంటేచాలు మాకెవ్వరి సంబంధ బాంధవ్యాలు అక్కరలేదు."---అని కొందరు  స్వార్ధపూరితులు .  అధికారం కోసం ఎంతటికైనా తెగిస్తాం . --- మరొకరు. --- తామస త్రాష్టుడు  పక్కనోడు ఎండిపోతే చాలు,మేమెలా ఉన్నా ఫర్వాలేదు. ... మాత్సర్యం తో మసకబారిన వాడు.  స్నేహం కోసం , పొరుగువాడి కోసం సాయం చేస్తాం. --- సాత్వికుడు  ప్రేమకోసం మేమెలా పోయినా ఫర్వాలేదు. ... త్యాగశీలి! దేశంకోసం మా ప్రాణాలు సిద్ధం. ...దేశభక్తులు .  ఇలా మనుషులు రకరకాలుగా  తాము ప్రగాఢంగా నమ్మేవాటికోసం పాటుపడుతూ ఉంటారు.  ఆచారాన్ని బట్టి ఆయా మనుషులు / దేశం దేనికి ఎక్కువ ప్రాముఖ్యత నిస్తారో అర్ధం చేసుకోవచ్చు.  కానీ  మహర్షులు సదాచారం అనగా వ్యక్తికీ, సమాజానికి  శ్రేయోదాయమైన దే తప్ప మరోటి కాదని రకరకాలుగా ప్రవచించారు.   బలమైన సంకల్పం తో నైపుణ్యం జోడించి   కృషి చ...

భారతీయం -పార్ట్ 2

  భారతీయం -పార్ట్ 2 ఈ  ప్రపంచంలో  చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు మన దేశం వయసు.  ఇదీ మన  భారత్ గొప్పతనం . ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం  భారతదేశం  మాత్రమే .   వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి . విశ్వవిజేత అనిపిలిచే అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు. ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు. ఇలా ... అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా .... ఇలా 27 దేశాలు నేడు లేవు .   ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే..."నా దేశం-భారత దేశం"  ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటి...

దైవం అంటే ఒక రూపమో, గుణమో, దృశ్యమో ,శబ్దమో కానేకాదు.

దైవం అంటే ఒక రూపమో, గుణమో, దృశ్యమో ,శబ్దమో కానేకాదు.  మనిషికి కనబడేది, కనబడనిదీ,  అవ్యక్తమూ , వ్యక్తమూ స్సర్వమూ దైవమే . అనగా నేనూ, నువ్వూ , మనందరమూ , ఈ సమస్త స్థావర జంగమ ప్రక్రుతి , విష్వఅంతరాళము ,విశ్వము ,అణువు, పరమాణువు, క్వార్క్ లు , శక్తి కాసారము, కంపించేది , కంపనం లేనిదీ  ప్రతిదీ దైవమే .   చిన్న విత్తనం లో ఆయా వృక్షం తాలూకు సమస్త సమాచారం(జ్ఞానం) ఎలాగైతే సూక్ష్మ స్థాయిలో ఉంటుందో ఈ బ్రహ్మాండం తాలూకు    ఈ సృష్టి  లో కేవలం ఒక్క శాతాన్ని కూడా గ్రహించలేని  జ్ఞానేంద్రియాలున్న మనిషి ఏవేవో ఊహిస్తాడు,భావిస్తాడు,ఆలోచిస్తాడు,సిద్ధాంతీకరిస్తాడు , ప్రయోగాలు చేస్తాడు , ఆ క్రమంలో ఎన్నెన్నో సాంకేతిక టూల్స్ ను వినియోగిస్తాడు , పదిమందీ ఒప్పుకొంటే అదే నిజమని ఉద్ఘాటిస్తాడు , గ్రంధాలు రచిస్తాడు ,భాష్యాలూ, కారికలు ,సూక్తులతో వివరిస్తాడు కూడా ! ఒక విధమైన 3- డైమెన్షన్  లో వ్యక్తీకరింపబడిన ఈ భూ -భువః -సువర్లోకలుగా చెప్పబడే సౌరమండలం ,పాలపుంత లో ఎన్నెన్నో రకాల జీవులు ఉన్నాయి. మనకు తెలియని డైమెన్షన్లు ఎన్ని ఉన్నాయో?    నిర్గుణ నిరాకార నిరామయ...

Inner meaning of Mahasivaratri

  శివ   రాత్రి   ప్రత్యేకత   ఏమిటి ? శివ   రాత్రి  ,  శివ   శక్త్యాత్మకానికి   ప్రతీక  .  శుద్ద   జ్ఞాన   స్వరూపం   శక్తి   తో   ప్రకటిత   మైన   రోజుగా   చెప్పు   కొంటారు  .  తనలో   నిద్రాణమ్   గా   దాగి   ఉన్న   శక్తిని   అవగాహన   లోకి   తెచ్చు   కోవడమే   శివ   రాత్రి   నాడు   మనిషి   చేయ   వలసిన   విధి . తమ   కుండలినీ   శక్తిని   ఊర్ధ్వ   ముఖం   గా   వేగ   వంతం   చేసి   సహస్రార    శక్తి   ప్రవాహం   లో   కల   పడమే   సాధకుల   విధి  .  Symbols &logos: శివ   లింగం   శుద్ద   సత్వ   జ్ఞాన   ఆనంద   రూపానికి   చిహ్నం  .  దానికి   కాలం   తో  , వేగముతో  , ప్రదేశం   తో  , పని   లేదు  .  గుణమూ    లేదు  . ...