పిరికి మనిషి !
లోకంలో కులం ,మతం ,ప్రాంతం ,జాతి -ఇవన్నీ మనుషులు తమ బలం పెంచు కోవడానికి వాడు కునే తురుపు ముక్కలు . వివిధ ప్రాంతాలలో ,భిన్న వర్ణాలతో ,భిన్న ఆకృతుల లో ఉన్న నరజాతి సమస్తం నిరంతరం జీవిత సమరం లో కొట్లాడుకుంటా నే ఉంటుంది . ఘర్షణ లేని బతుకు ఉండదు . ఆ క్రమం లో జరిగే మారణ హోమాలు కన్నా విన్నా , మనిషి సర్వ మృగాల పెట్టు అని అనిపించక మానదు . మానవుడు ద్విపాద జంతువు . క్రూర మృగం కన్నా దారుణ మైన క్రియలు చేయడానికి తనకున్న బుద్ధిని , ఆలోచన శక్తిని ,ఉహా శక్తిని దుర్విని యోగం చేసు కొంటున్నాడు . నే ల తల్లిని తూట్లు పొడవడ మే కాదు , నరజాతి యావత్తూ తుడిచి పెట్టుకొని పోయే తామసిక క్రియలతో భూమిని అతలా కుతలం చేస్తున్నాడు . 17 మరియు 18 వ శతాబ్దాలలో మనదేశం లో వచ్చిన దారుణ మైన కరువు కి కారణం బ్రిటిష్ రాజ్యాన్ని తమ గుప్పిట్లో ఇరికించు కొన్న యూదు సంఘాలు మరియు వాటికి చెందినవ్యాపార సంస్థలు . ముఖ్యం గా ఈస్ట్ ఇండియా కంపెనీ యూదు సంస్థలకి చెందిన దే ! ఆ కరువు కారణం గా కోట్ల మంది భారతీయులు ఆకలిదప్పులతో మలమలా శ లభాల లెక్క మాడిపోయారు . అంతే కా...