Posts

Showing posts from 2013

ధ్యానం.

మన రుషులు ,ప్రవక్తలు అందరూ తరతరాలుగా చెప్తుంది ఒకే ఒక్కటి. ధ్యానం చేయండి.అన్నీ సర్దుకుంటాయి. అంతటా  ప్రశాంతత ని అనుభూతి చెంద వచ్చు. ధ్యానం. మనస్సు రకరకాల పౌనపున్యం తొ కంపించే ఒక శక్తి  ప్రవాహం. చుట్టూ ఉన్న కాస్మిక్ శక్తిని మనకు అందనివ్వకుండా ఈ మానసిక శక్తి ప్రవాహం,ఒక నిరోధం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతేఈ నిరోధాన్ని మనం తగ్గించగలమో,అప్పుడే కాస్మిక్ శక్తి మనలోకి ప్రవహించి మన చైతన్యాన్ని విశ్వ స్థాయికి వ్యాపింప చేస్తుంది. చైతన్యాన్ని మనం శివ అంటాము. కాస్మిక్ శక్తిని అమ్మా అంటాము. మనస్సుని తరంగాలు లేకుండా చేయడ మెలా? మనస్సు కున్న ఒక లక్షణం అది దేనినైతే చూస్తుందో దాని లా మారిపోతుంది.ఒక స్వీట్ ని చూసి దనిపై తదేక దీక్ష పెడితే  అది ఆ తీపి మిటాయి లక్షణాలను సంతరించు కొంటుంది. నీరు ఏ పాత్రలో పొస్తే ఆయా పాత్రల ఆకారాన్ని  పొందుతుంది గదా. అందుకే,మానసిక శక్తి పౌన పున్యాన్ని తగ్గించుకొంటూ శూన్య స్థాయికి తెసుకెళ్ళాలంటే,శూన్యం పై మనస్సుని కేంద్రీకరిస్తే కొంత కాలానికి మనస్సు శూన్యం లాగా,అంటే శూన్యమై పోతుంది. .దేవుడు అనే భావం ఎలా ఉంటుంది?ఎలాంటి లక్షణాలు,వికారాలు...

Real Sanatan indian

Image

సుందర కాండ :

సుందర కాండ : అష్ట దిక్పాలకుల ఆశీర్వాదమున సిద్ద చారణులు అచ్చెరువున చూడగా మహేంద్ర గిరి శిఖరములు అదరి బెదరగా ఝంజా మారుతమై కడలి లంఘిం చె  మారుతి , సీత జాడ కనగా... బుద్దిని ఆత్మ పై పెట్టి  ప్రాణ యామం తో మనస్సు మర్మం గ్రహించి మనస్సు మాయలను చేధించా లంటే అద్భుత మైన శరీర బలం ,అంకిత భావం ,  శ్రద్ద , ఓర్పు , సంపూర్ణ శరణాగతి ఉండాలి . అతిధివి కమ్మని మైనాకుడు ఆహారం కమ్మని సురస ప్రాణము లిమ్మని సిం హిక అడ్డగించెదనని లంఖిణి బామాలి భయ పెట్టి నట్టేట ముంచినా ఆగక సాగినాడు హనుమంతుడు  రామ కార్య దురంధరుడై

మంత్ర సాధన ...

మంత్రాన్ని ఎలా పలకాలి?  నాభి నుండి గాలిని పైకి లాగుతూ గొంతు  , ఆ తర్వాత అంగుటి వరకు గాలి ని ప్ర కంపింప చేస్తూ ధ్వనిని ఉత్పత్తి చేయాలి . ఆ ధ్వని పైకి వినిపించ  కుండా మన లోనే అనగా షట్ చక్రాలన్నీ కంపిస్తూ చేసే ప్రయత్న మే సిసలైన మంత్రో చ్చారణ . అ ఉ మ  - ఇవి కలిసి ఓమ్ గా విన పడుతుంది . బీజా క్షరాలు   ఏదైనా చంద్ర కళ లేదా నాద బిందు  "మ్ " తో ఆగుతాయి. క్రీమ్ , క్లీం , శ్రీం , రమ్ , లమ్ ,వమ్ ,యమ్ , హమ్ దేవత లనగా శబ్ద తరంగాలు. ఆ తరంగాలకు రూపాలు బీజ అక్షరాలు . ఒక విధం గా ఈ  అక్షరా లే  యంత్రాలు.  మనలోని ప్రాణ శరీరం ,కుండలినీ ప్రవాహం , మనస్సు ఇవన్నీ వివిధ పౌన పున్యం  తో స్పందించే  శక్తి తరంగాలు . ప్రతి మంత్రానికి ఒక విధ మైన పౌన పున్యం( frequency) ,స్థాయి (amplitude) ఉంటాయి .  మనం ఏ మంత్రం ఉచ్చరిస్తా మో , ఆ ప్రకంపనకు అనువర్తనం గా(resonance) ఉన్నశ బ్ట త రంగం  లేదా శక్తి లేదా దేవత మనలో నే ప్రకటిత మవుతుంది . అనగా మనలోని శబ్ద శరీరం ఆయా దేవత ల శబ్ద...

వాకిట ముగ్గు . పాపిట బొట్టు

Image
వాకిట ముగ్గు . పాపిట బొట్టు  ముందుగా చెప్పు కొన్నట్లు మన భారత సాంప్రదా యాల  వెనుక భౌతిక ( శాస్త్రీయ ),సామాజిక , మానసిక ,ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి . సున్నం , బియ్యం పిండి తో కలిపి  వేసే ముగ్గులు కీటకాలకు ,పక్షులకు  ఆహారం గాను , అదే సమయం లో చెడు పురుగులను , సూక్ష్మ జీవులను తీసు కొచ్చే చెడు గాలి  ఇళ్ళ లోనికి వెళ్ళ కుండ నిరోధించే శక్తి కలిగి ఉంటుంది .అతిధులను హృదయ పూర్వకం గా  ఆహ్వానించే టందుకు ఇంటి ముందు ఆవు పేడ  తో కళ్ళాపు చల్లి మంచి మంచి కళా కృతులతో , ముఖ్యం గా ఆకాశం లో కన్పించే చుక్కల అమరిక  కు అనుగుణం గా ముగ్గు లేస్తారు .  సాధ్య మైనంత వరకు ఆయా ఋతువులలో ఆకాశం లో నక్షత్రాల అమరిక ఎలా ఉంటుందో గమనించి ముగ్గులు దాని కను గుణం గా వేస్తారు . అలాగే అధర్వణ వేదం ,తంత్ర శాస్త్రం ప్రకారం , మనకు కనిపించని దేవతలను ప్రసన్నం చేసు కోవాలనే సదుద్దేశం తో యంత్రాలను అనగా ఆయా దేవతా రూపాలను రేఖా రూపం లో గీసి  పవిత్రమైన పదార్దాలైన  పసుపు, కుంకుమ,పూలు , ఇంకా  ఆవు పేడ , గుమ్మడి పూలు , దోస కాయలు ,దుంపలు , రేగు -బదరీ  ప...

గో రక్షణ

Image
స్వస్తి ఫ్రజాభ్య: పరిపాలయంథాం| న్యాయేన మార్గేన మహీం మహీశా:|| గోబ్రాహ్మణేభ్య : శుభమస్థు నిత్యం | లోకా సమస్తా :స్సుఖినో భవంతు:|| సనాతన భా రతావని లో ఆవు కు  ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ? ఆవు గొప్ప తనం గురించి , ఆధ్యాత్మిక పరం గా ఎన్నో విషయాలు వేదం, పురాణాలు చెప్పినా నేటి కాలానికి అవి నమ్మకం కలిగించ లేవు . అందుకే సామాజిక పరం గా ,ఆర్ధిక పరం గా , మనిషి జీవన పోషణ పరం గా చూద్దాం .  సంస్కృత భాష లో భూమిని కూడ గోవు' అని పిలుస్తారు . పూర్వం , మనిషికి ముఖ్య జీవనోపాధి పశుపోషణే .ప్రజల సంపద అంతా  జీవాల రూపం లో  అంటే -  ఆవు, గొర్రె ,మేక, గుర్రం -ఇలా ఉండేది . ఆ తర్వాత వ్యవసాయం  , ఖనిజ సంపద ని వెలికి తీయడం ,అడవుల సంపద ని  విచ్చల విడిగా వాడు కోవటం జరిగింది . ఆవు ,దాని సంతానం మనిషి జీవన పరిణామంలో పెనవేసుకు పోయింది . పాలు ,పెరుగు,నెయ్యి ,మజ్జిగ తదితర ఆహారాన్ని ఇచ్చేవి ., పొలంలో దుక్కి ,బండి లాగుట  మొదలగు వ్యవసాయ  పనులను చేసేవి . వాటి మల మూత్రాలు ఎరువుగా ,ఇంధనం గా ఉపయోగ పడేవి . మిగతా జం...

గురుకులమ్

Image
విలువలతో కూడిన విద్య . ఋషులు ,మునులు ,సద్గురువులు మన సనాతన ధర్మ సారధులు. గురుకుల ఆశ్రమ విద్యార్ధులు  మన వారధులు . ఎలా జీవించి ,సమాజాన్ని బతికించాలో ఆ నాడు చెప్పేవారు .  నేడు , జీవితం అటుంచి , ఎలా ఉద్యోగం చేయాలో కూడ  చెప్పలేక పోతున్నారు . సాంకేతిక విద్య అందరికీ అందుబాటు లో కొచ్చింది . రకరకాల వృత్తులు ఏర్పడ్డాయి . సేవా రంగం ,కళా రంగం, వినోద ,సమాచార మాధ్యమం అత్యంత వేగం తో మనిషిని చుట్టెస్తున్నాయి . ఇవన్నీ ఇంతలా అభివృద్ధి చెందటం మంచిదే .కానీ,  ఉత్పత్తి రంగం కునారిల్లుతోంది . సమతుల్యత పోయింది . ఉన్న భూమికి  ,పెరిగే జనాభాకు లంగర్ అందటం లేదు .  -ఖనిజ సంపద, అడవులు, నదులు, చెరువులు - అన్నీ పూర్తిగా ఆక్రమించ బడి  ప్రక్రుతి క కా వికలమై పోతుంది . వ్యక్తీ , వ్యష్టి (సంఘం) ప్రశాంతం గా ఉండా  లంటే మనిషి ఎలా ఉండా లో వేర్పేది అసలైన విద్య . ఆ రెండూ శాంతి గా  ఉన్నప్పుడే ఉత్పాదకత పెరిగి సంపద ,ఆరోగ్యం ,జీవన ప్రమాణం పెరుగుతుంది . కనుక నే ,ఆ కాలం లో మనిషికి అది భౌతిక , అది ఆత్మిక ఆలోచనలు కలిగి ...

గాయత్రి మంత్రం పరమార్ధం

ఓం భూర్భు వ స్సు వః  తథ్స’ వి తుర్వరే” ణ్యం  భర్గో’  దే వస్య’ ధీమహి |  ధి యో  యో నః’ ప్రచోదయా”త్ || సకల సంపదలు, శక్తు  లు ,బుద్ది  ని ఇచ్చిన దేవుడా ! మా చిత్తం ,మానసం ,బుద్ది  -అన్నీ నీ పై లగ్నం అగునట్లు చేయ వయ్యా ! ఇచ్చిందీ నీవే . నీవు ప్రసాదించిన వాటిని నీ పై తిప్పుకొని , నీ వు సంకల్పించిన  మా జీవితాలను పరిపుష్టం చేసి తద్వారా మా జీవిత పరమావధి ఐన నీ సాయుజ్యాన్ని చేరు కొనే టట్లు చేసేదీ నీవే ! మేము ఈ  జగన్నాటకం లో నిమిత్తం గా కర్మలు చేసే వారం . నువ్వు ఎలా ఆడిస్తావో అలా ఆడుతాం . ఆ ఆట మేము చక్కగా ఆడాలన్నా నీ కరుణ కావాలి . దేవుడు అనగా ఏమిటి ? దానిపై మన బుద్ధి ని ఎం దుకు లగ్నం చేయాలి ? ఓం అనే ప్రణవ ధ్వని కి అన్ని మతాల వారు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారు ? ఓం ఎలా పుట్టింది ? నిజమైన దైవారాధన అనగా ఏమిటి ? ---- మొదలైన ప్రశ్నలు మన బుర్రలో మెదులుతాయి . scientific enquiry:  what is the sound"om" & how its forming? Ohm : its the subtle sound of the universe or cosmic entity. cosmic entity : comprises of planets,stars,galaxie...

సంస్కృతిని రక్షించు కొందాం - సంస్కృత భాషను నేర్చుకొందాం

ఒక జాతిని నిర్వీర్యం చేసి క్రమం గా కనుమరుగు చేయాలం టే ,వారి భాషని ,సాహిత్యాన్ని ,సంప్రదాయాన్ని ,సంస్కృతిని కాల రాస్తే చాలు . అలాగే ,ఒక బ ల మైన  ,పచ్చని దేశాన్ని కబళించి సంపదను  దోచు కోవాలంటే , ఆ దేశం లో ఉన్న భిన్న వర్గాలను విడ దీసి , వారిలో ఒకరి పై ఒకరు అనుమాన పడే లాగ కొన్ని అబద్దాలను ప్రచారం చేస్తే చాలు . సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని గ్రంధాలు  - స్మ్రుతి ,బ్రాహ్మణ ,అరణ్య, తర్క ,మీమాంస ,దర్శన ,ధర్మ ,నీటి ,న్యాయ ,తదితర శాస్త్రాలన్నింటినీ ప్రక్షిప్తాలతో కలుషితం చేశారు . ఒక్క వేదాలను మాత్రం కలుషితం చేయలేక పోయారు .కారణం , వేదాలు అప్పటికి గ్రంధస్తం చేయ బడ లేదు . వేదాలు స్వర బద్దం ,పద బద్దం కావటం వలన వాటిని కలుషితం చేసినా తేలికగా  తెలిసి పోతుంది . Dr Surendra Kumar is  the oneperson to point out adulterations in Manu Smriti. Even many a western indologists like Macdonnell, Keith, Buhler etc have expressed the same. Even BR Ambedkar accepted that ancient scriptures have been adulterated. He has alleged adulterations in Ramayan, Mahabharat, Geeta, P...

GAYATRI MANTRA THE BEST DIVINE PRAYER HYMN IN THE WORLD!

number of experiments done in european and american scientific laboratories prooved once and again,that the vibratory frequence and amplitude of sound waves generated by "gayatri mantra" recitation purify the surrounding area along with sound body . SAID AMERICAN SCIENTIST  Dr.HOWARD STEINGERIL Dr.Howard Steingeril, an American scientist, collected Mantras, Hymns and invocations from all over the world and from all religions, tested their strength in his Physiology Laboratory. He concluded that the  Hindus Vedic Gayatri Mantra  is the most rewarding scientifically. ' That the Gayathri Mantra produced 110,000 sound waves per second. This was the highest and found it to be the most powerful prayer hymn in the world. That the combination of sound and variation in the sound waves and its particular frequency is capable of developing specific spiritual potentialities. The Hamburg university initiated this research into the efficacy of the Gayathri Mantra...

why we should control (reprogram) the mind?

As the mind is capable of perceiving both happiness & unhappiness, we should try to  train the mind to perceive and feel both these dualities as equal entities. originally our mind needs everlasting happiness,which is next to impossible to get in materialistic plane.  that's why so many seers and thinkers since olden ages, scripted some sutras to reprogram the mind in to another plane of consciousness ---- where the mind subdued to a state of non-reactiveness where the mind is not identifying with ego( looses its identity) where the mind has no vrittas of thoughts where the mind perceives that the whole universe as single entity where the mind vanishes in to unknown para pakriti -- - - -                           to get rid of un-happiness, to get rid of despair, to remove grief,     to remove sorrow in soci...

what is meant by sanatan dharma?

No country has such a civilization with  free flowing thought process, independence of  thought systems and ever green  customs& beliefs as like india. its a great confluence of civilizations having common thread of vedic or sanatan or eternal faith . Waves of invasions: Many invaders came,some are cruel to the core and destroyed the literature,icons and symbols of vedic faith. few others came and mingled with local people and transformed and gelled with indian civilization. some sects came to conquer and  brought  their culture and no problem indian people grabbed with folded hands. India is a cradle to blossoming eternal belief systems- vedic,budhist,jain,sikh,- and was an inspiration to other religions -islam,christianity,confucius,tao,zen,zorashtrism,etc... Indian civilization is eternally blossoming humanhood as like river ganga. The gayatri mantra sookta clearly denotes- that every mind should be open to good thoughts where eve...

why muslims hate hindus and people of other religions ?

why there is lot of animosity and bad blood between hinduism and muslimism ? actually the question should be as, why muslims hate hindus and other religious people? Apart from basic difference like monotheism in islam and "Mono /pan /polytheism " in hinduism,the basic fundamental under current common to both religions is- God is one.  The entire cosmos is god.  Man has soul.  Reincarnation is true.  As per our karma (our deeds of action) we may go to heaven or hell and it also decides our next incarnation. so, the basic difference is not with religious doctrines   but its with few people of islam who are not used to tolerate other religious people and their belief systems. This streak of  disregard with other religions was there since the birth of  islam religion  (600A.D.). actually, th e  word Islam means  "submission", or the total surrender of oneself to God (Arabic: الله, Allāh) and it preaches peace and directs ...

what is the purpose of yaga /homam ?

    కర్మలు రండు వి ధములు . 1.శ్రౌత  కర్మ లు. 2. స్మార్త  కర్మలు. శ్ర ౌ త కర్మలు అనగా యజ్ఞ  యా గా ది క ౌ తువులులు. స్మ మర్ త కర్మలు అనగా సంధ్యావందన, బ్రహ్మ యజ్ఞం ,  దే వతార్చన , పి తృ తర్ప ణా ది నిత్య నైమిత్తిక కర్మలు   ప్రతి  ది నము ఇవన్నీ చేయాలి.      జీ వ పి తృ లు మా త్రము  పి తృ తర్పణము తప్ప దే వ ఋషి తర్పణములు చే యవలను. --------------------------   పూజా ప్రారంభం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం -అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే శ్లో. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా (వినాయకుని ధ్యానించవలెను). (ఎడమ చేతిలో ఒక ఉద్ధరిణె (చెంచా) తో నీళ్ళు పట్టుకుని-) శ్లో||అపవిత్రః పవిత్రోవా     సర్వావస్థాం గతోపివా|     యస్మరేత్ పుండరీకాక్షం     సబాహ్యాభ్యంతరస్శుచిః||  ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ న...

Is Yuddhishter - Dharamraja an able leader?

Image
In my opinion,every ancient or historical incident,custom,sampradaya should not be judged with today's mind set. we should not come to hasty conclusions as every major or minor custom of the past era  has been depending on sociopolitical circumstances and dharmic code prevailing over in those times  that influenced the nature & behaviour  of ordinary  persons & royals. Any how,after analysing  the dharma raju's role in  mahabharat, my comments are as follows: 1. as a leader,its not sufficient to be well versed with the dharma but its also very crucial to have the attitude of how to execute and when to implement the dharma karma.   why was Yudhishthira reluctant to punish the wrong doers and had to be goaded by Draupadi, Bhima and Kunti to pick up arms against Kauravas?  Leaders must have  both Satwic and Rajasic gunas in their style and so,they must perform enlightened actions. Yudhishthira was definitely enlighten...

మానుష్య ధర్మం -కోశ శుద్ది The human virtues & purification:

ధర్మ క్షేత్రాన్ని యుద్ద వేదికగా చేసుకొని అరిషడ్వర్గాలతో (basic instincts) అలమటిస్తున్న కౌరవులు , మానుష్య ధర్మానికి కట్టుబడియున్న పాండవుల మధ్య జరిగిన  సంఘర్షణే మహా భారత యుద్దం . అర్జునుడు చిన్న నాటి నుండి , అన్న ధర్మ రాజు భోధల వలన , శ్రీ కృష్ణుని సహా చర్యం వలన ,శివ తపస్సు వలన ధర్మ సాధన లో పరిణితి పొందిన మనిషి . అలాంటి వ్యక్తీ కూడ ప్రచండ యుద్ధ పరిస్థితి లో ఎన్నో రకాల సందేహాలతో  వ్యాకులత చెంది నిర్వీర్యుడ య్యాడు . మాయతొ (illusion ) - అంటే అరిషడ్వర్గాలతో కూడిన మానసిక స్థితిలో మనిషి  సందేహం , గందరగోళం , నిరాసక్తి , నిర్వేదం , నిరుత్సాహం తో ఉంటాడు . మాయ -illusion  అంటే అర్ధం ? illusion means twisted or false perception. illusion doesn't mean absence. what is Dharma? Dharma is doing those deeds - (will,thought&action) that maintain the harmony of the individual, society,country and the total nature మనిషి  ఎందుకు ధర్మంగా ఉండాలి ?   మానుష్య ధర్మం ఏమిటి ?  ఈ స్రుష్టి లో ప్రతి దానికీ కొన్ని లక్షణాలు ఉంటాయి . ఆ లక్షణాలనే ధర్మాలని...