STOP ఇస్లామిక్ మదర్సాస్
ఈ క్రింద ఇవ్వబడ్డ అద్భుతమైన పోస్టు ను *ఖలీద్ ఉమర్*,ఒక ముస్లిం రాసారు. వారు వాస్తవానికి పాకిస్తాన్‌కు చెందినా, ఇప్పుడు UKలో బారిస్టర్‌గా పనిచేస్తున్నారు. అతను చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు. వారి ఇంగ్లీష్ పోస్ట్ కి నా స్వేచ్ఛానువాదం: *** 1000 సంవత్సరాల నాటి "ఇస్లామిక్ మదర్సాస్" యొక్క వ్యవస్థ ను రద్దు చేయగలిగితే నరేంద్ర మోడీ చరిత్ర సృష్టించగలరు. "ఒక దేశం-ఒకే పాఠ్యసిలబస్ " భారతదేశంలో మత సామరస్యం మరియు శాంతి యొక్క చిట్కా. యూనిఫాం సివిల్ కోడ్ కంటే ముందు, భారతదేశానికి యూనిఫాం ఎడ్యుకేషన్ కోడ్ అవసరం. అందరికీ ఒకే సెక్యులర్ పాఠ్యాంశాలు ఉండాలి. 1700 సం.ల నాటి ఆ కాలంలో అభివృద్ధి చేయబడిన ఖురాన్ పాఠ్యాంశాలలో విద్యార్థులు కూరుకుపోయినప్పుడు మరియు ఒక్క భారత రాజధానిలోని 3,000 మదర్సాలలో మరియు దేశవ్యాప్తంగా 600,000 మదర్సాలలో లక్షలాది మంది చేరి ,అదనంగా మకతాబ్ లేదా మదర్సా జత చేయబడిన 40-50 లక్షల మసీదులలో ఇదే పాఠ్యాంశాల మద్దత్తుతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు కలలు కంటారు. అసలు మదర్సాలలో ఏమి బోధిస్తారు? మదర్సా అనేది ఒక ప్రత్యేకమైన మత పాఠశాల. ఇక్కడ ముస్లిం పిల్లలకు ...