Indian farmers -Will they vote to Modi ? ??
రై తు భారతం. మనదేశంలో గ్రామీణప్రాంతాలలో సుమారు 12 కోట్లమంది రైతులు,మరో 14కోట్లమంది వ్యవసాయాధారిత కూలీలు నివసిస్తున్నారు. అనగా మొత్తం గ్రామీణ జనాభా86కోట్లలో వ్యవసాయం అనగా పాడిపంటలు,పళ్ళతోటలు,పౌల్ట్రీ,చేపలు,గొర్రెల పెంపకం,తదితర అనుబంధ రంగాలలో వెరసి 30% (27కోట్ల జనాభా) పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై రోత పుట్టి, మోడీ గారి కల్లబొల్లి మాటలు నమ్మేసి, 2014లో వీరందరూ,ముఖ్యంగా ఉత్తర,పశ్చిమ,మధ్య భారత ప్రాంతపు రైతులు గంపగుత్తగా ఆయనకు ఓట్లేసి గెలిపించారు. గత 4 ఏళ్లుగా మోడీగారు తీసుకొన్న కొన్ని నిర్ణయాల వలన దేశ ఆర్థికపరిస్థితి కుంగిపోవడమేగాక, రైతు చేతిలో డబ్బు తగ్గిపోయి,ద్రవ్యోల్పణం వలన మరింత దారిద్రంలోకి జారిపోయారు . మరి వచ్చే ఎన్నికలలో వీరు మళ్ళీ మోదీగారికి ఓటేస్తారని అనుకోలేం. అనగా సుమారు మూడోవంతు ఓట్లు మోడీ పోగుట్టు కొన్నారని అర్ధం అవుతుంది. Farmers by land ownership (In %) Around 79% farmers are small & medium where 14% are landless farmer. In that survey most of the farmers think tha...