Posts

Showing posts from July, 2015

ఆర్ష భారతి - భరత వర్షం - ధర్మ ప్రతిష్ఠ

Image
ఈ సువిశాల భరత వర్షాన్ని పునరుద్దరించి , సనాతన ధర్మాన్ని ఒక్క భరత ఖండం లోనే కాదు , భరత వర్షం ,అలాగే జంబూ ద్వీప పర్యంతం పునరుజ్జీవింప చేయాలని ప్రతి ధర్మ రక్షకుడు ప్రతిజ్ఞ చేయాలి . 

Lets do surya namaskar at dawn

Sun sustains the life on earth. it not only gives energy to plants but it protects our body from morbidity. How?  Is our skin also behaves like photosynthetic leafs? Yes ! because our skin contains nitrates and nitrites which when exposed to sun light converted in to nitric oxide which is denominated as magic molecule of life.it also dubbed as Molecule of the Year” by   Science   magazine in 1992, followed by the 1998 Nobel Prize in Medicine for its discovery as a signaling molecule in the cardiovascular system. Not only is nitric oxide important in regulating blood pressure, it also functions as a signaling molecule in your brain and immune system We need Sun light ?..... Why & how???   Ultraviolet-B (UV-B) radiation from sunlight produces our major source of vitamin D .             Improved mood and energy levels through the release of endorphins.           Better melatonin regulation and syn...

పుష్కరాల అంతరార్ధం

Image
గోదావరి పుష్కరాల మహోత్సవం . సనాతన భారతా వని లో మానవ జీవితం ఓ మహా ప్రస్తానం . పంచ భూతాలను పంచ జ్ఞానేం ద్రియాలతో ఆస్వాదిస్తూ , కృతజ్ఞత గా  పంచ కర్మేం ద్రియాలతో కొలిచే సంస్కారమే  భారతీయత .  పంచ కోశాలు శుద్ది చెంద డానికి అనువైన కాలమే పర్వ దినం,అనువైన ప్రదేశ మే తీర్ధం . జలం...  అది బయటా  ఉంది , మన  లోపలా ఉంది .అలాగే మిగతా నాలుగు భూత తత్వాలూ ! నీటిలో ని శక్తికి , సృష్టి లోని శక్తులు మరింత గా తోడై ఉండే సమయం పుష్కరం . మానవ శరీరం కూడా అధిక మొత్తం నీటితో తయా రయ్యిం దే !  నీటి లోకి విద్యుత్ ని పంపితే నీరు, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ గా విడి పోతుంది .  ఇది ఆక్సి దేషన్  చర్య . మర ల ఆక్సిజన్ మరియు హైడ్రోజన్  కలిసి నీరు ,దానితో పాటు కొంత విద్యుత్ పుడతాయి .  ఇది క్షయీ కరణ చర్య . అపార జలరాశి లోకి మనం విద్యుత్ ని పంపలేము . శక్తిని పుట్టించ లేము . కానీ , మనం చేయ లేనిది  ప్రక్రుతి చేస్తుంది . అలా చేసే సమయమే పుష్కరం . భరత వర్షం లో అత్యంత ముఖ్య మైన అనగా విశ్వ శక్తులు అత్యధికం గా ప్రసరిమ్చ డానికి అను వైన ప్రదే శాలలో ఉన్న...