Posts

Showing posts from August, 2015

మంచి రోజులు వస్తున్నాయా ?

                               మోడీ సారధ్యం లో కొత్తగా ఏర్పడిన    కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ... అనగా గత ఏడాది కాలం లో తీసుకొన్న కొన్ని మంచి నిర్ణయాలు ! 1. ప్రస్తుతం మన దేశం లో ఉన్న లక్ష కిలో మీటర్ల హైవే కి ఇరు వైపులా చెట్ల పెంపకం . 2.  పోషకాహార లోపం తో కునారిల్లుతున్న 50కోట్ల మంది స్త్రీలు , పిల్లలకు సెల్ ఫోన్ ల ద్వారా వీడియో ల రూపం లో అవగాహన పెంచి ,సరైన పోషక ఆహారాన్ని , సరైన సమయం లో 'టీ కాలను తీసు కొనే విధం గా ప్రోత్స హించే కార్య క్రమం . మన దేశం లో   ప్రభుత్వాలకే కాదు , ప్రజలకు కూడా     ఆరోగ్యం పై    తగినంత శ్రద్ద లేక పోవడం వలన , స్త్రీలను ,ఆడ పిల్లల ను అన్ని విధాలుగా తక్కువ చూపుతో చూడటం వలన ,   పోషకా హారం పై తగినంత అవగాహన లేకపోవడం వలన    ,   చదువుకొని అవగాహన ఉన్న వారు కూడా పోషక విలువులు ఉన్న ఆహారాన్ని తీసు కోకుండా జంక్ ఫుడ్ కి అలవాటు పడటం వలన, కుర్చీలకి అతుక్కు పోయి టీవీ ,కంప్యు టర్ ల పైనే సగం జీవితాన్ని ఎల మార్...

this is the way of life.......... Jai Hind

Image
  సనాతన భారతీయ జీవనం నవరసభరితం -ఇది మన సాంప్రదాయపు కళ . నాలుగు పురుషార్ధాల సాధన కు నాంది ఇదే మన గాయత్రి .         స్వరాజ్య సాధన కోసం ఇది మన సత్య మైన ఆగ్రహం .

ఈ భూ మి మనది

గత 20 ఏళ్లలో , మన దేశ చరిత్రలో  ఎన్నడూ లేనంతగా 2లక్షల మంది రైతులు వ్యవసాయం  భారమై ,బతుకు బరువై ఆత్మాహుతి అయ్యారు . గత 60 ఏళ్లలో , అభివృద్ధి ప్రాజెక్ట్ ల పేరిట 6 కోట్ల మంది బలహీన వర్గాల వారు , ఇళ్ళను ,భూములను పోగొట్టు కొన్నారు . వీరిలో కేవలం 2కోట్ల మందికి మాత్రమే మళ్ళీ ఆవాసం ఏర్పరచారు . ఆయా ప్రాజెక్ట్ ల కోసం చేసే భూసేకరణ వల్ల , భూములు కోల్పోయిన వారు ఎంత నరకయాతన అనుభ విస్తారు ?ఎంత గా నష్ట పోతారు ?  , సమాజం ఎంత ఇబ్బంది పడుతుంది ? పర్యావరణం పై ఏమైనా చెడు ప్రభావం ఉంటుందా ?- అనే  విచారణ ,సమీక్ష లు (   Social Impact Assessment )  చేసి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలదే ! అలాగే ,సేకరించిన భూమి సద్విని యోగం చెందేటట్లు ,ఎలాంటి అక్రమాలు జరగకుండా  చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే !  కాగ్   లెక్కల ప్రకారం , గత 10 ఏళ్లలో SEZ ల కోసం 2లక్షల ఎకరాలు సేకరించారు . ఈ  సేకరించిన భూములలో 50% ఖాళీగా పడి  ఉన్నాయి . 20% భూములు ప్రాజెక్ట్ లకోసం కాకుండా , వాణిజ్య సరళి లో ప్లాట్ లు...

స్వదేశీ ఆహార ధాన్యాలను వాడదాం

Image
స్వదేశీ ఆహార ధాన్యాలను వాడండి . ఎంతో  ఖర్చు పెట్టి కేజీ 1500/ లకు క్వినోవా కొనవలసిన అవసరం లేదు . శాస్త్రీయ పరిశోధనలలో నిగ్గు దేల్చిన నిజాన్ని చూడండి .