Posts

Showing posts from March, 2015

SriRam-the Global monarch & embodiment of virtuosity.

మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభా కాంక్షలు SriRam -the name and vibration that unites 1.3billions of diversified indians in to one unified strand of eternal energetic dharmic wave of humanity. Sri Ram is an embodiment of eternal values and is personification of ancient auspicious virtuosity that every mankind has to follow. Sri Ram is a role model as an ideal son, an ideal brother, an ideal warrior and an ideal king; that is why he is described as Maryada Purushottam Ram . SriRam   spread the message of unity by showing very high level of respect for the people from backward tribes and those considered untouchable. He embraced Guh Nishad who belonged to a lower caste; he gave a strong message against untouchability by eating with great affection jootha berries of Bhilni (Shabri).  SriRam  sent his wife and children to be brought up and educated by Maharishi Valmiki who is stated to be Shudra but was a great scholar in the ancient world.  Sri Ram tried and...

దర్భ గడ్డి

Image
 శుద్ధి కి పనికి వచ్చే ఎన్నో పదార్ధాలలో  దర్భ గడ్డి ఒక్కటి . వేద విహిత ,ఆగమ కర్మలలో దర్భ లేకుండా పని జరగదు . సూక్ష్మ క్రిములను అదుపులో ఉంచే వాతావరణం లో సహజం గా ఉండే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ,  గ్రహణ సమయాలలో  తగ్గిపోతుంది . ముఖ్యం గా ఇలాంటి సమయాలలో సూక్ష్మ క్రిములను అదుపులో ఉంచే వాటిలో తేలికగా అందరికీ అందుబాటులో ఉండేది దర్భగడ్డి . అందుకే మహర్షులు అన్ని పదార్ధాల పైన  దర్భలను వేయమని చెప్పే వారు . 

పంచకో శ శుద్ధి

మనిషి తన కి ఉన్న పంచ కోశాలను శుద్ధి చేసు కోకుండా ఆధ్యాత్మిక సాధన లో ప్రగతి సాధించ లేడు . స్థూల శరీరంలోని ప్రతి కణము ఎలాంటి మలినాలు లేకుండా వాత పిత్త  కఫములు సమస్థాయిలో ఉండాలి . మెటబాలిజం - సరిగ్గా ఉండాలి . ఇది జన్యువుల నియంత్రణ లో ఉంటుంది . మనిషి లోని కణముల ఆరోగ్యం అతని  " ఆహార ,విహార ,వ్యవహార ,విచార ము ల పై " కూడా ఆధార పడి ఉంటుంది . సూక్ష్మ శక్తి నాడీ ప్రవాహ మార్గాలు ఎలాంటి నిరోధాలు లేకుండా ప్రాణ శక్తి సులువుగా సాగే టట్లు(వాయు సంచారం ) ఉండాలి . చిత్తము లో కోరికలు ఎక్కువగా ఉత్పన్నం కాకూడదు . (చిత్త వ్రుత్తి నిరోధం ) . మనస్సులో ఆలోచనలు బాగా తగ్గి ,మౌనం గా ఉండాలి . (మానసిక మౌనం ). చిత్తము లో కోరికలు ఎక్కువై తే , పింగళ నాడీ ప్రవాహం లో నిరోధం పెరుగుతుంది . అలాగే పింగళ లో శక్తి ప్రసరణ సరిగా లేకుంటే చిత్తం లో కోరికలు ఎక్కువైతాయి . మనస్సులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతా ఉంటే ,ఇదా నాడీ ప్రవాహం లో నిరోధం పెరుగుతుంది . అలాగే ఇడా  లో శక్తి ప్రసరణ సరిగా లేకుంటే మనస్సులో ఆలోచనలు  ఎక్కువైతాయి . మూలాధారం లో ఉన్న శక్తి (దీనినే హట యోగ సాధకులు వీర...