Posts
Showing posts from May, 2025
Author:Dr CSRaju- "సనాతన సంస్కారం అంటే నిత్యమూ పనికొచ్చే సంస్కరణ.సంచిత,ప్రారబ్ద కర్మభారం తో పుట్టిన మనిషిని జ్ఞానాగ్నితో సంస్కరించడమే సనాతన సంస్కారం!మనిషిని మనీషిగా సంస్కరించేవే ఆచారాలు,కర్మ కాండలు.కలియుగానికి పరాశర స్మృతి ప్రామాణికం. కాలాంతరంలో వేదజ్ఞానం లుప్తమై అపభ్రంశ మై వెర్రితలలు వేసి మ్లేచ్చ భావాలుగా గట్టిపడిపోయింది.తిరిగి జ్ఞానాగ్ని ని రగిలించడమే ఈ బ్లాగ్ ఉదేశ్యం! లోకా సమస్థా సుఖినో భవంతు.