శ్రీ కృష్ణ జన్మా ష్టమి
శ్రీ కృష్ణ జన్మా ష్టమి In remembrance to great guru of the cosmos Bhagwan Shri Krishna '. 5250 years ago! భగవాన్ శ్రీ మహా విష్ణు భువిపై అవతరించిన కాలం శ్రావణ మాసం,బుధవారం, అష్టమి తిధి, రోహిణి నక్షత్రం, అర్ధరాత్రి ( 18 th July,3228 B.C) మధుర భక్తికి పట్టుకొమ్మగా దేవకీ వసుదేవుల పుణ్యఫలంగా మధురానగరి లో అవతరించి , యశోదా నందుల ఇంట బలరామసోదర సహితంగా గోపీ గోపకుల మనో వల్లభుడిగా బృందావనం లో బృందగానం చేసి ఆలమందల తోపాటు బ్రహ్మేంద్రాది దేవతాగణాలను పులకింపచేసిన కొంటె కృష్ణుని లీలలు సదా స్మర ణీయం. తన 125 ఏళ్ల సంపూర్ణ జీవితాన్ని సమస్త మానవాళికి ఓ మహత్తర బోధగా చూపించి , 18th February 3102BC నాడు తన అవతార మహా నిష్క్రమణ గావించి తరతరాలకు తరగని జ్ఞానము,ప్రేమ ఎలాఉంటుందో చవి చూపి, ధర్మ స్థాపన,అ...