సమ సమాజం - సమదర్సనం
సంస్కృత భాష గురించి సరైన అవగాహన లేని ప్రజా నాయకులు సామాన్య భారతీయుడిని ఎంతగా తప్పు దారి పట్టిమ్చారో తెలుసు కొంటే బాధ ,నిర్వేదం కలుగుతుంది .
పెరియార్ లాంటి మహా మేధావి వేదాలను చెత్త కింద తీసిపారేసి తగల బెట్టాలని పిలుపు నిచ్చాడు .
పూలే మహాశయుడు తనకున్న అత్యంత మానవతా విలువులున్న మేధతో ఒక అమాయకపు ప్రస్న వేశాడు .
అందరికీ మేలు చేసే వేదాలు కేవలం సంస్కృత భాష లోనే ఎందుకు వ్రాశారు ?
కానీ ఆయనకు తెలీదా ! అప్పట్లో ,10వేల ఏళ్ల క్రితం జన భాష సంస్కృతమే అని ,మరే ఇతర భాషలు అప్పట్లో లేవని ,అందుకే సంస్కృతం లోనే వాటిని వ్యాస మహర్షి గ్రంధస్తం చేశారని ,గ్రంధస్తం కాక మునుపు,కేవలం గానం ద్వారా నే వేలాది ఏళ్ళు తరతరాలకు ప్రవహించాయని తెలీని అమాయకపు పెద్ద మనిషి ఫూలే !
అంబేద్కర్ గారు వేదాలను పనికిరాని చెత్త అని, అవి గిరిజనులు ప్రక్రుతి నుండి రక్షణ కోసం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి చేసే ప్రార్ధనా గీతా లని ,వాటికి పూచిక పుల్ల విలువ లేదని గర్జించి చెప్పారు .
మనిషిలో మేధస్సు ,మానవతా విలువలు ఉన్నా విజ్ఞాన స్రవంతి పైన ఉపేక్ష ఉంటే,ఆ సమాజానికి, యువతకు ఎంతటి నష్టం జరుగుతుందో అంచనా వేయ లేము . కానీ ,దురదృష్ట వశాత్తు మన దేశం లో జరిగింది అదే !
పెరియార్,ఫూలే ,అంబేద్కర్ లాంటి మానవతా వాదులు ,కేవలం భ్రష్ట్టు పట్టిపోయిన బ్రాహ్మణ వర్గాలను ఎదిరించడానికి చేసిన అనేక ప్రయత్నాలలో వేదాంతపు గ్రంధాలను ,సనాతన ధర్మ సూత్రాలను హేళన చేయడం ,వాటిని తక్కువ చేసి దూషించడం చే శారు . మనిషికి కనీస అవసరాలు ముఖ్యం . ఆ తర్వాత జ్ఞానం .
అణగారిన సామాన్యుడి కనీస అవసరాలు తీర్చడానికి ఆ మహా మహులు చేసిన పోరాటం ఎవ్వరూ మరచి పోలేరు .
భారతీయ దర్శనాలలో ,ఉపనిషత్ సూత్రాలలో ని సారాన్ని గ్రహించ కుండా ,క్రతువుల పేరుతో దోపిడీ చేస్తున్న బాపన వర్గాలను ఎదిరించడానికి వారు ఎన్నుకొన్న పోరాట మార్గ మది !
ఒక వర్గాన్ని తక్కువ చేస్తే నే మరో వర్గం పుంజు కొంటుంది .
ఈ వర్గ పోరాటాలకు జ్ఞాన ధార ఎండి పోయి జాతి నిర్వీర్యం అవుతుంది .
సామాజిక న్యాయం , సత్య జ్ఞాన విద్యా ప్రచారం సమ పాళ్ళలో అందరికీ అందే రోజే మానవాళికి శు భ సమయం!

Comments
Post a Comment