మంత్ర సాధన ...

మంత్రాన్ని ఎలా పలకాలి? 
నాభి నుండి గాలిని పైకి లాగుతూ గొంతు  , ఆ తర్వాత అంగుటి వరకు గాలి ని ప్ర కంపింప చేస్తూ ధ్వనిని ఉత్పత్తి చేయాలి . ఆ ధ్వని పైకి వినిపించ  కుండా మన లోనే అనగా షట్ చక్రాలన్నీ కంపిస్తూ చేసే ప్రయత్న మే
సిసలైన మంత్రో చ్చారణ .
అ ఉ మ  - ఇవి కలిసి ఓమ్ గా విన పడుతుంది .
బీజా క్షరాలు   ఏదైనా చంద్ర కళ లేదా నాద బిందు  "మ్ " తో ఆగుతాయి.
క్రీమ్ , క్లీం , శ్రీం , రమ్ , లమ్ ,వమ్ ,యమ్ , హమ్

దేవత లనగా శబ్ద తరంగాలు. ఆ తరంగాలకు రూపాలు బీజ అక్షరాలు .
ఒక విధం గా ఈ  అక్షరా లే  యంత్రాలు. 
మనలోని ప్రాణ శరీరం ,కుండలినీ ప్రవాహం , మనస్సు ఇవన్నీ వివిధ పౌన పున్యం  తో స్పందించే
 శక్తి తరంగాలు .
ప్రతి మంత్రానికి ఒక విధ మైన పౌన పున్యం( frequency) ,స్థాయి (amplitude) ఉంటాయి . 
మనం ఏ మంత్రం ఉచ్చరిస్తా మో , ఆ ప్రకంపనకు అనువర్తనం గా(resonance) ఉన్నశ బ్ట త రంగం
 లేదా శక్తి లేదా దేవత మనలో నే ప్రకటిత మవుతుంది .
అనగా మనలోని శబ్ద శరీరం ఆయా దేవత ల శబ్ద శరీరం గా మార్పు చెందు తుంది .

Comments

Popular posts from this blog

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి