దర్భ గడ్డి


 శుద్ధి కి పనికి వచ్చే ఎన్నో పదార్ధాలలో  దర్భ గడ్డి ఒక్కటి . వేద విహిత ,ఆగమ కర్మలలో దర్భ లేకుండా పని జరగదు . సూక్ష్మ క్రిములను అదుపులో ఉంచే వాతావరణం లో సహజం గా ఉండే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ ,  గ్రహణ సమయాలలో  తగ్గిపోతుంది . ముఖ్యం గా ఇలాంటి సమయాలలో సూక్ష్మ క్రిములను అదుపులో ఉంచే వాటిలో తేలికగా అందరికీ అందుబాటులో ఉండేది దర్భగడ్డి .
అందుకే మహర్షులు అన్ని పదార్ధాల పైన  దర్భలను వేయమని చెప్పే వారు . 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి