Indian farmers -Will they vote to Modi ? ??

రైతు భారతం.
మనదేశంలో గ్రామీణప్రాంతాలలో సుమారు 12 కోట్లమంది రైతులు,మరో 14కోట్లమంది వ్యవసాయాధారిత కూలీలు నివసిస్తున్నారు. అనగా మొత్తం గ్రామీణ జనాభా86కోట్లలో వ్యవసాయం అనగా పాడిపంటలు,పళ్ళతోటలు,పౌల్ట్రీ,చేపలు,గొర్రెల పెంపకం,తదితర అనుబంధ రంగాలలోవెరసి  30% (27కోట్ల జనాభా) పనిచేస్తున్నారు. 
కాంగ్రెస్ పాలనపై రోత పుట్టి, మోడీ గారి కల్లబొల్లి మాటలు నమ్మేసి, 2014లోవీరందరూ,ముఖ్యంగా ఉత్తర,పశ్చిమ,మధ్య భారత ప్రాంతపు రైతులు  గంపగుత్తగా ఆయనకు ఓట్లేసి గెలిపించారు. 
గత 4 ఏళ్లుగా మోడీగారు తీసుకొన్న కొన్ని నిర్ణయాల వలన దేశ ఆర్థికపరిస్థితి కుంగిపోవడమేగాక, రైతు చేతిలో డబ్బు తగ్గిపోయి,ద్రవ్యోల్పణం వలన మరింత దారిద్రంలోకి జారిపోయారు . 
మరి వచ్చే ఎన్నికలలో వీరు మళ్ళీ మోదీగారికి ఓటేస్తారని  అనుకోలేం. అనగా సుమారు మూడోవంతు ఓట్లు మోడీ పోగుట్టు కొన్నారని అర్ధం అవుతుంది.  



Farmers by land ownership (In %)
Around 79% farmers are small & medium where 14% are landless farmer. 


In that survey most of the farmers think that city life is better than villages (In %)

Overall Condition of Farmers is perceived to be bad in Most States (in %)



The major problem faced by Indian farmers (as per farmers view in %)
రైతుల సమస్యలు ఇలా ఉన్నాయి. తన చుట్టూ ఉన్న మిగతారంగాలలో పనిచేసేవారి బతుకులు సాపేక్షంగా బాగుండటం చేత రైతులు మరింతగా కోపం గా ఉన్నారు. 


Conclusion- The overall situation of farmer is in very bad shape due to so many reasons. The main reason is profitability & availability of high cost input. Whereas Irrigation, labour, marginal size of land & flood/drought issues are the major in farming. The labour issue increase after MANERGA in agriculture sector. Farmers can increase their produce yield with help of good irrigation facilities (like river linking project can help all India farmers), mechanisation, cooperative/contact farming and with high yielding varieties.

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి