ఈ భూ మి మనది
గత 20 ఏళ్లలో , మన దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2లక్షల మంది రైతులు వ్యవసాయం భారమై ,బతుకు బరువై ఆత్మాహుతి అయ్యారు .
గత 60 ఏళ్లలో , అభివృద్ధి ప్రాజెక్ట్ ల పేరిట 6 కోట్ల మంది బలహీన వర్గాల వారు , ఇళ్ళను ,భూములను పోగొట్టు కొన్నారు . వీరిలో కేవలం 2కోట్ల మందికి మాత్రమే మళ్ళీ ఆవాసం ఏర్పరచారు .
ఆయా ప్రాజెక్ట్ ల కోసం చేసే భూసేకరణ వల్ల , భూములు కోల్పోయిన వారు ఎంత నరకయాతన అనుభ విస్తారు ?ఎంత గా నష్ట పోతారు ? , సమాజం ఎంత ఇబ్బంది పడుతుంది ? పర్యావరణం పై ఏమైనా చెడు ప్రభావం ఉంటుందా ?- అనే విచారణ ,సమీక్ష లు ( Social Impact Assessment ) చేసి అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలదే ! అలాగే ,సేకరించిన భూమి సద్విని యోగం చెందేటట్లు ,ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే !
కాగ్ లెక్కల ప్రకారం , గత 10 ఏళ్లలో SEZ ల కోసం 2లక్షల ఎకరాలు సేకరించారు . ఈ సేకరించిన భూములలో 50% ఖాళీగా పడి ఉన్నాయి . 20% భూములు ప్రాజెక్ట్ లకోసం కాకుండా , వాణిజ్య సరళి లో ప్లాట్ లు వేసి విక్ర యింప బడ్డాయి .
మన పరిశ్రమలు ఆక్రమించే భూములు ఎక్కువ , వాటి వలన మనకొచ్చే ఉద్యోగాలు తక్కువ .
పరిశ్రమలకు కనీ స భూమి ఎంత కావాలో , అంతే సేకరించాలి .
మోడీ ప్రభుత్వం వారు , తీసుకొనే భూములను అవసరాలను ఆధారం చేసికొని 5వర్గాలుగా విభజించారు . రక్షణ ప్రాజెక్ట్ లు ,ఇళ్ళ నిర్మాణం ,గ్రామీణ పరిశ్రమలు , మౌలిక వసతులకల్పన , ప్రవైట్ భాగ స్వామ్యం తో చేపట్టే ప్రాజెక్ట్ లు -- ఈ 5 అవసరాల కోసం సేకరించే భూమికి ,"సాంఘిక సామాజిక ఇబ్బందుల సమీక్ష , 70% భూమి సొంతదారుల అనుమతి" -- ఇవేమీ అవసరం లేకుండా 2015 భూ సేకరణ చట్ట సవరణ ద్వారా భూములను సేకరించా లని మోడీ ప్రభుత్వం కోరు కొంటుంది .
కానీ, 2013 భూ సేకరణ చట్టము లో ప్రతిపాదించిన "సాంఘిక ఇబ్బందుల సమీక్ష , భూములు కోల్పోయిన వారి లో 70% అనుమతి" అత్యంత అవసరం అని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి .
ఏది ఏమైనా బలహీన వర్గాలకు చెందిన భూములు సేక రించే టప్పుడు , మానవీయ హక్కులకు భంగం కలగ కుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలదే .

Comments
Post a Comment