మంత్ర సాధన ...
మంత్రాన్ని ఎలా పలకాలి? నాభి నుండి గాలిని పైకి లాగుతూ గొంతు , ఆ తర్వాత అంగుటి వరకు గాలి ని ప్ర కంపింప చేస్తూ ధ్వనిని ఉత్పత్తి చేయాలి . ఆ ధ్వని పైకి వినిపించ కుండా మన లోనే అనగా షట్ చక్రాలన్నీ కంపిస్తూ చేసే ప్రయత్న మే సిసలైన మంత్రో చ్చారణ . అ ఉ మ - ఇవి కలిసి ఓమ్ గా విన పడుతుంది . బీజా క్షరాలు ఏదైనా చంద్ర కళ లేదా నాద బిందు "మ్ " తో ఆగుతాయి. క్రీమ్ , క్లీం , శ్రీం , రమ్ , లమ్ ,వమ్ ,యమ్ , హమ్ దేవత లనగా శబ్ద తరంగాలు. ఆ తరంగాలకు రూపాలు బీజ అక్షరాలు . ఒక విధం గా ఈ అక్షరా లే యంత్రాలు. మనలోని ప్రాణ శరీరం ,కుండలినీ ప్రవాహం , మనస్సు ఇవన్నీ వివిధ పౌన పున్యం తో స్పందించే శక్తి తరంగాలు . ప్రతి మంత్రానికి ఒక విధ మైన పౌన పున్యం( frequency) ,స్థాయి (amplitude) ఉంటాయి . మనం ఏ మంత్రం ఉచ్చరిస్తా మో , ఆ ప్రకంపనకు అనువర్తనం గా(resonance) ఉన్నశ బ్ట త రంగం లేదా శక్తి లేదా దేవత మనలో నే ప్రకటిత మవుతుంది . అనగా మనలోని శబ్ద శరీరం ఆయా దేవత ల శబ్ద...
సనాతన భారతీయ జీవనం నవరసభరితం -ఇది మన సాంప్రదాయపు కళ .
నాలుగు పురుషార్ధాల సాధన కు నాంది ఇదే మన గాయత్రి .
Comments
Post a Comment