అసురులు
1947 కి ముందు ఎవరైతే దేశ
ద్రోహులుగా భారత మాతకి వెన్ను పోట్లు పొడిచారో ,వారే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ
భక్తులు ,భారత రత్నలు ,జాతిపితలు ,రాజ్యాంగ నిర్మాతలుగా చెలామణీ అయ్యారు .
అలా గణు తు
కెక్కిన వారి శిలా విగ్రహాలు ,కాంగ్రెస్ గడ్డి' లెక్క భారత దేశ వాడ వాడ లా
స్థాపించ బడ్డాయి .
వీరే భరత మాత ముద్దు బిడ్డలని
,వీరే జాతి గర్వించ తగ్గ నాయకులని తమ కనుసైగలో
పనిచేసే మీడియా సాయం తో ఊదర గొట్టేసి ,భారతీయులను
చిన్నప్పటి నుండే తప్పుదారి పట్టించడం లో సఫలీకృతులైన తెల్లోడి తెలివి ఎంత భయానక
మైనదో......... గత 70 ఏళ్ల భారత దేశ రాజకీయ ముఖ చిత్రం ,ముఖ్యం గా కులం పేరుతొ భరత
సమాజాన్ని చీలికలు పేలికలుగా చీల్చి చెండాడుతున్న రిజర్వేషన్ లు ,ఓటింగ్ సరళి ,
మారణ హోమాలు .... వీ టిని చూస్తే అర్ధం అవుతుంది .
యూనివర్సిటీ ల ని అదిలించి
చరిత్ర పుస్తకాలలో తప్పుడు సమాచారాన్ని ముద్రింప చేసి , భారతీయ పిల్ల ల మెదళ్ల ను
పూర్తిగా తమ అధీనం లోనికి తెచ్చుకొన్న ఘనత వారిదే .
బలవంతులదే రాజ్యం . అది అడవి ఐనా
,ప్రజాస్వామ్య సమాజ మైనా బల వంతులే పాలకులు !
బలహీనుల పొరపాటు ఏమీ లేదని అనుకో
కూడదు . తమ కనీస అవసరాలు తీర్చు కోవడానికి , పాపం ఎవరేం చెప్పినా అదే చేయ డమే
వారికి తెలుసు .
బలవంతుల జిత్తులమారి ఎత్తులు
అర్ధం చేసు కొనే సామర్ధ్యం వారికి ఉండదు .
నిరక్షరాస్యత , తమలో
తాము కీచు లాడు కొనే తత్త్వం , సోమరితనం, తమ కర్మ ఇంతే ' అనుకోని నిర్వేదం లో
మునిగి పోయే లక్షణాలు -ఇవే భారతీయులలో ఉన్న
అత్యంత దారుణ మైన లోపాలు .
వీ టిని సాకుగా తీసుకొని
తెల్లవారు తమ దొరతనం అప్రతిహతం గా సాగిపోవడానికి కొందరు చదువుకొన్న భారతీయ ధనవంతుల
ను అందలం ఎక్కించి , దేశాన్నిదోచుకోవడానికి రహదారులు
నిర్మించు కొన్నారు .
అంతే కాదు , ,సనాతన శ్రుతులు
,స్మృతులు ,ఆచారాలు ,పురాణాలు - వీట న్నిం
టినీ వక్రీకరింప చేసి , హేతు వాదులు ,నాస్తిక వాదులు ,భౌద్ధులు ,జైనులు
,సిక్కులు,పార్సీలు అని చెప్పుకొనే "నాన్
హిందూ" భారతీయులకు,ముస్లిం పెద్దలకు పదవులు
,పాలెస్ లు ఆశ చూపించి భార దేశాన్ని ముక్క చెక్కలు చేయడ మే కాదు , మొదటి ప్రపంచ
యుద్ధం లో లక్ష మందిని ,రెండవ ప్రపంచ యుద్ధం లో 2 లక్షల మంది భారత సైనికులను
ఫిరంగులకు ఎర వేశారు .
వారి శాసనం తిరుగు లేనిది .
స్వాతంత్ర పోరాట సమయం లో లాల్
,బాల్ ,పాల్ ,భగత్ సింగ్ , సావర్కర్ లాంటి
నిఖార్సైన ఉద్యమ కారులనే కాదు , నేడు 21 వ శతాబ్దం లో కూడా వారి చండ శాసనానికి
ఎదురు లేకుండా ఉంది . వారికి ఎదురు తిరిగే దేశ నాయకులు శవాలుగా
మారతారు . వారు చరిత్రని మార్చగలరు . కొత్త చరిత్ర సృష్టించ గలరు . సన్నాసిని
మేధావిగా ,దుర్మార్గు డిని దేవుడి గా ప్రచారం చేయగల సత్తా , స్థోమత వారికి ఉంది .
వారి ఆయుధాలు -తుపాకి మందు , నల్ల
మందు ,నకిలీ కరెన్సీ ! వీటన్నింటి కంటే అత్యంత భయంకర మైన ఆయుధం -వారి అధికార దాహం ,వారి ఐకమత్యం ,వారి కున్న
ముందు చూపు ....
వారు యుద్దాలు చేయ గలరు ...
చేయించ గలరు .
ఉగ్ర వాద ముటాలను పోగేయ గలరు ...
మరల ఆ ఉగ్ర వాదులనే వెంటాడి చంప గలరు .
తమ మాట వినని దేశాలకు వ్యతిరేకం
గా విప్లవాలు సృష్టింప గలరు ... మళ్ళీ ఆ విప్లవాలను అణచ డానికి ఆ రాజ్యాలకు మందు
గుండు సామాను అమ్మేయ గలరు .
వారు కరువు కాటకాలు సృష్టించ
గలరు ... ఈతి బాధలు ఎ గ వేయగలరు .
వారు మందికి మత్తెక్కించ గలరు
... మత్తు వదిలించ గలరు .
మతం పేరుతొ ,ప్రాంతం పేరుతొ
,కులాల పేరుతొ సంఘాన్ని చీల్చి తమ పబ్బం గడుపు కో వడ మే కాదు , భారత దేశం కుహనా
మూర్ఖపు కుల మత మౌడ్యాలతో కునారిల్లుతున్న ఆటవిక కడు బీద దేశం అనీ
ప్రచారం చేయ గలరు .
జనం బలం .. బలహీనత వారికి
తెలిసినంత గా వేరెవ్వరికీ తెల్వదు .
ఈ భూగోళం లో ని పెద్ద పెద్ద
బాంకులు , మత సంస్థలు , చారిటీ సంస్థలు ,ఆయిల్ కంపెనీలు , ఆయుధ కర్మాగారాలు ,
ఓపియం పంటలు .... అన్నీ ..అ న్నీ వారివే !
వారినేమని పిలుద్దాం ?
జియానిస్ట్
లా ,నాజీలా , తెల్ల దొరలా , రోత చైల్డ్ లా,మిషనరీలా ,
ఫ్రీమేసన్ లా ,అగ్ర రాజ్యాలా , ప్రెస్తిత్యూత్ లా ....???
ఏమని పిలిస్తే లే ! ఎన్నో మారణ
కాం డలు జరిగాయి . జరగ వలసిన ఘోరాలు జరుగుతూ నే ఉన్నాయి .
చిన్నప్పుడు చరిత్రలో చదువుకొన్న
హీరోలు జీరోలు గా తేలి పోతున్నారు . దేశ భక్తులు ద్రోహులుగా బయట పడుతున్నారు .
విచారించ వలసిన విషయం ఏమిటీ అంటే , తాము ఒక మాఫియా చేతిలో కీలు బొమ్మ లం అయ్యామని
మన నాయకులకే కాదు మన సామాన్యుడికి కూడా తెలియదు .
వారికి కావలసింది డబ్బు . ఆ
డబ్బుతో నే ఎలాంటి వ్యాపార మైనా చేయగలరు . మనుషులకే కాదు ,దేశాలకే అప్పులివ్వ గలరు
.
వారికి కావలసింది
ప్రత్యక్ష అధికారం కాదు ... అధికారం లో ఎవ రున్నా వారి
మాటే చెల్లుబాటు అవ్వాలి . ఆ అధికారం తో వారి మతం వ్యాప్తి చేసుకోవాలి .
చెవులో ,చేతులో ... అవసర
మైతే తలకాయలో మె లి పెట్టి వారి కిష్ట మైన మారణ కాండలు ,
పసిపిల్లల హననం ,
దేశాధ్యక్షుల హత్యాపాతకాలు ,
అన్య మతాలైన హిందూ , బౌ ద్ధు లను వెంటాడి వేటాడి చంపడం .... ఇలా వారి దమన కాండ
సాగుతూ ........ నే ఉంది !
Comments
Post a Comment