బీహార్ లో మరణించిన భారతీయత
లౌకికవాదం ముసుగులో జాతి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న దేశ ద్రోహులు
మెజారిటీ ప్రజల మనోభావాలు ఏమైనా ఫర్వాలేదు .... గంప గుత్త గా వచ్చే మైనారిటీ ఓటర్లను దువ్వే బడా చోర్ లు,
ఛారిటీ ముసుగులో మిషనరీల ఎజండా ని మోసే విదేశీ తొత్తులు ,
స్వదేశీ జండాని ,ఎజండాని దునిమాడే జియానిస్ట్ ల కను సన్నలలో మెసిలే ఖతర్నాక్ చానళ్ళు ,
మనం ఏం తినాలో ,ఏం చదవాలో ,ఎలా ఉండాలో గొంతెత్తి అరిచే మేధావులనే మేత గాళ్ళు ,
కులాలు రాజ్యమేలుతున్న ప్రజాస్వామ్య యుద్దంలో భారతీయత పై రాళ్ళు విసిరే లుచ్చాగాళ్ళు ,
ఇంతగా కుళ్ళి కునారిల్లుతున్న దేశాన్ని రక్షించడానికి ఒకే ఒక్కడు ముందు కొస్తే ,
నల్ల మందు ,నల్ల ధనం తో బలిసి కొట్టు కొంటున్న ఆయిల్ ,ఆయుధాల వ్యాపార ముటాలు
నేడు భారత జాతీయత పై కాలు దువ్వుతుం టే పగలబడి నవ్వు కొంటున్న ఆటవిక మూక లారా !
ఇంకా ఎన్నాళ్ళు కులాలతో ,మతాలతో కుళ్ళి చస్తారు ?
ఇంకా ఎన్నాళ్ళు తెల్లతోలు జియానిస్ట్ ల పాదాలకు మడుగు లొత్తుతారు ?
ఇవ్వాళ బీహార్ ,రేపు ఇంకోటి ... ఆటవిక మూకలకు మీ ఒళ్ళు అప్పచెబుతారు .... ఆ తర్వాత వాతలు తేలాయని ఘొల్లు మంటారు ..
ఇదీ మన దేశం ... ఇదే మన ప్రజాస్వామ్యం .....

Great article,thanks a lot for sharing this useful post with us, keep it up
ReplyDeletethanku
sara