సత్యము -జ్ఞానము -అమరము

ఎవరెవరు సత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని త్యజించటమనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఉంటారో, వారు ఎప్పుడూ భారత దేశాన్ని సందర్శించక పోయిననూ, ఏ భారత గ్రంథాలను చదవక పోయిననూ, వారందరినీ 'సనాతన ధార్మికులు’ అనవచ్చు. 
ఇది "సత్యం అంటే మార్పు లేనిది,ఆది అంతములు లేనిది ,నిరంతరం ఆనందం ను ఇచ్చేది  " అనే భావనతో చెప్పిన మాట .  

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి