సుందర కాండ :


సుందర కాండ :
అష్ట దిక్పాలకుల ఆశీర్వాదమున
సిద్ద చారణులు అచ్చెరువున చూడగా
మహేంద్ర గిరి శిఖరములు అదరి బెదరగా
ఝంజా మారుతమై కడలి లంఘిం చె  మారుతి , సీత జాడ కనగా...

బుద్దిని ఆత్మ పై పెట్టి  ప్రాణ యామం తో మనస్సు మర్మం గ్రహించి
మనస్సు మాయలను చేధించా లంటే అద్భుత మైన శరీర బలం ,అంకిత భావం ,
 శ్రద్ద , ఓర్పు , సంపూర్ణ శరణాగతి ఉండాలి .


అతిధివి కమ్మని మైనాకుడు
ఆహారం కమ్మని సురస
ప్రాణము లిమ్మని సిం హిక
అడ్డగించెదనని లంఖిణి
బామాలి భయ పెట్టి నట్టేట ముంచినా
ఆగక సాగినాడు హనుమంతుడు  రామ కార్య దురంధరుడై

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి