కోస్తా ప్రాంతానికి హె చ్చరిక

సముద్ర తీర ప్రాంతాలలో వరి వ్యవసాయం ఒక విధం గా మనిషికి గుప్పెడన్నం పెడుతుంది . అలాగే వాతావరణం లోని హానికర మైన బొగ్గు పులుసు వాయువుని పీల్చుకొని మేలు చేస్తుంది . అంతే గాక మళ్లకు గట్లు కట్టడం వలన నీరు నిలవ ఉండి ,భూమి పై పొరల్లో కి సమీప లవణ జాలం ఎగదన్న కుండా ఉంటుంది . వాన నీరు కూడా పరిగెత్తకుండా మళ్ళలో నిల్వ ఉండి  భూగర్భ జలాలు చార్జ్ అవుతాయి . భూమి కోత పడకుండా ఉంటుంది .

వరి పొలాలే లేకుంటే తిండి కరువోక్కటే  కాదు , వాతావరణ పరిస్థితి,భూగర్భ జల మట్టం  దారుణం గా ఉంటుంది . కాబట్టి ఎట్టి  పరిస్థితుల్లో తీర మైదానాలలో వరి వ్యవసాయం మానకూడదు . 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి