నేడే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవమైన ఈ రోజు (7th.April ), ప్రపంచ ఆరోగ్య సంస్థ "ఆహార శుభ్రత"(Safe Food) గురించి చేస్తున్న కార్యక్రమాల సందర్భం గా,
మనలోపల ,మన చుట్టూ ఉన్న పంచ భూతాలను శుద్ధి చేసుకొంటూ ఉండాలని 'భగవద్గీత' చెప్పిన మాట మరోసారి అందరం గుర్తు చేసుకొని
గాలి, నీరు ,ఆహారం ఒక్కటే కాదు, మనలోని ,లోలోని అంతకరణ ని కూడా శుద్ధి చేసుకొందాం .

Comments
Post a Comment