నిజమైన సమాచార విప్లవం

శక్తి వివిధ విధాలుగా ఉంటుంది . కాంతిని, ధ్వనిని, విద్యుత్ ని ,అయస్కాంత బలాన్ని ,వత్తిడిని -వీటిని ఒక దాని నుండి మరోదానిగా మార్చే వాటినే మన ఫిజిక్స్ ప్రకారం "ట్రాన్స్ ద్యుసర్స్ " (శక్తి మారకం )అని అంటాము .
మన మెదడు లోని నాడీ కణాలు , కణాలలోని DNA, శక్తి మారకం లా పని చేస్తాయి . అలాగే, ప్రాణులలో ని DNA ,బ్రహ్మ చైతన్యం నుండి సమాచారాన్ని గ్రహించి దానిని విద్యుత్ తరంగాల రూపం లో కణం లోని ఇతర ఆర్గనెల్లె కి పంపుతుంది . ఈ విధం గా శరీరం లోని ప్రతి కణము DNA  ద్వారా కాస్మిక్ సమాచారాన్ని అంది పుచ్చు కొంటూ ఉంటుంది .
పాంచ భౌతిక శరీరము , అంతకరణము , వాయువు , ప్రాణ శక్తి ,కారణ కోశం (అజ్ఞానం ) --- ఇవన్నీ పరిశుద్ధం  గా ఉన్నప్పుడే , జన్యువులు  కాస్మిక్ సమాచారం ను సరిగ్గా గ్రహించే స్థితిలో ఉంటాయి .  
సాధారణ శరీర ఉష్ణోగ్రత వద్ద శక్తిని(EM radiation & scalar energy) గ్రహించి(tranceiver) నిలవ చేసుకొని(storage) ప్రసారం చేయగల(transmitter) జీవ అణువులే  జన్యువులు !
జన్యు అణువులు అత్యంత సమర్ధమైన శక్తి ప్రసారకాలు (-super conductors).
ప్రాణు లని మనం చెప్పుకొనే వాటన్నింటి లో ఈ జన్యువులు ఉంటాయి .

కాస్మిక్ చైతన్యం నుండి ఒక క్రమం లో శక్తి ,ప్రదేశం ,కాలము,పదార్ధము  పరిణ మించాయి . 
వేదాంతుల కు కాస్మిక్ చైతన్యం అనేది మార్చలేని అమరమైన సత్యం .
నేటికాలపు శాస్త్రజ్ఞులకు కాస్మిక్ చైతన్యం అనేది ఓ నిరంతర సమాచారపు ప్లాట్ ఫారం .
ధార్మిక వేత్తలకు కాస్మిక్ చైతన్యం అనేది  ధర్మం !

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి