బాబూ ... కళ్ళు తెరవండి ..

విదేశీ మిషనరీల మరియు  ప్రపంచ బాంకింగ్ రంగాన్ని గుప్పిటి లో పెట్టుకొన్న యూదు సంస్థల కీలుబొమ్మలైన మీడియా  చానళ్ళు  , మనదేశాన్ని  నానా  కుంభ కోణా లతో నమిలేసిన  కాంగ్రెస్ పార్టీ వారు ,    దేశాన్ని గబ్బు పట్టించిన కమ్యూ నిస్ట్ పార్టీ వారూ  .... మీ జ్ఞాపక శక్తికి జోహార్లు .  , ఇప్పటికి 13ఏళ్ళు క్రితం  2002  లో గుజరాత్ లో   రెండు వర్గాల మధ్యన  జరిగిన మారణ కాండ ని పదే పదే గుర్తు చేస్తున్నారు . కానీ చిత్ర మేమిటీ అంటే , అలాంటి దారుణ ....కాదు ,కాదు ...  అంత కన్నా దారుణ రాక్షస మారణ కాండలు మనదేశం లో సుమారు 18 చోట్ల జరిగాయి . అదీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ... కానీ ఈ సంఘటనలు మీకు ఎవ్వరికీ గుర్తుకు రావు . 
18 సార్లు  జరిగిన మారణ కాండ లు  ఎప్పుడు ? ఎవరు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి ??  ఏ పార్టీ కేంద్రాన్ని పాలించిన టైం లో జరిగాయో మీ కెవ్వరికీ  గుర్తు కు రావా ?
ముంబై మారణ కాండ , మల్లియాన మారణ కాండ , మీరట్ మారణ కాండ ,జంషెడ్ పూర్ మారణ కాండ ,భాగల్ పూర్ మారణ కాండ ..... జరిగినప్పుడు ఈ దేశాన్ని , ఆయా రాష్ట్రాలను ఏ పార్టీ పాలిం చిందో గుర్తు లేదా ?
1984 లో డిల్లీ లో సిక్కుల ఊచ కోత జరిగినప్పుడు ఎవర్రా ఈ దేశాన్ని పాలిం చింది ?
పాడిపంటలతో గుజరాత్ సస్య శ్యామలం గా ఉంది అంటే 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు . 
ఏసియా లోనే అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ గుజరాత్ లో ఉందీ అంటే ... 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు .
గుజరాత్ లోని అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించారు అంటే ... 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు .
గుజరాత్ లోని అన్ని గ్రామాలకు నిరంతర హై స్పీడ్ నెట్  సదుపాయం కల్పించారు అంటే ... 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు. 
 దేశం లో అన్ని రాష్ట్రాల కంటే    ... టూరిజం , రోడ్ నెట్ వర్క్ , ఉపాధి కల్పన... ఇలా  గుజరాత్ అన్ని రంగాలలో దూసుకు పోతుందీ అంటే ... 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు. 
ఈ దేశం లో నిఖార్సైన నాయకుడు మోదీ అని ఫోర్బ్స్ కితాబిస్తే ... 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు. 
గత 13 ఏళ్లలో  గుజరాత్ లో ఎలాంటి మత ,కుల పరమైన మారణ కాండలు జరగలేదని అంటే ... 2002 గుజరాత్ మారణ కాండ ని గుర్తు చేస్తారు. 
మేధావులు ,యువకులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొనే సమయం వచ్చింది . 
నిజాలు గమనించండి .... 
1947 Bengal ...5,000 to 10,000 dead ...CONGRESS RULE.
1967 Ranchi ...200 DEAD...CONGRESS RULE.
1969 Ahmedabad...512 DEAD...CONGRESS RULE.
1970 Bhiwandi...80 DEAD ...CONGRESS RULE.
1979 Jamshedpur...125 DEAD...CPIM RULE (COMMUNIST PARTY)
1980 Moradabad...2,000 DEAD...CONGRESS RULE.
1983 Nellie Assam ...5,000 DEAD...CONGRESS RULE.
1984 anti-Sikh Delhi...2,733 DEAD ...CONGRESS RULE
1984 Bhiwandi...146 DEAD ...CONGRESS RULE
1985 Gujarat ...300 DEAD...CONGRESS RULE
1986 Ahmedabad...59 DEAD...CONGRESS RULE
1987 Meerut ...81 DEAD ...CONGRESS RULE
1989 Bhagalpur...1,070 DEAD ...CONGRESS RULE
1990 Hyderabad ...300 PLUS DEAD...CONGRESS RULE
1992 Mumbai ...900 TO 2000 DEAD ...CONGRESS RULE
1992 b...176 DEAD...CONGRESS RULE
1992 Surat ...175 DEAD...CONGRESS RULE
ఇప్పటికైనా మించి పోయింది ఏమీ లేదు .... గొంతెత్తి చాటండి .... 
"We are NOT interested in 2002, we are interested in 2022" 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి