వాజ పేయీయం
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదో 10ఏళ్ళు తప్ప మిగతా 50 ఏళ్ళు అధికారం చెలాయించిన కాంగ్రెస్ మన దేశాన్ని అధోగతి పాలు చేసింది అని చెప్పడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు .
1500 బిలియన్ డాలర్ల దేశ ఆర్ధిక సంపద దేశం దాటి పోయింది .
10లక్షల బాంక్ నోట్లతో పాటు మరో 10 లక్షల నల్ల డబ్బు , టెర్రరిస్ట్ ల నకిలీ ధనం సమాంతర ము గా ఊడలు వేసుకొని ద్రవ్యోల్పనాన్ని పెంచేసి సామాన్యుణ్ణి అతలా కుతలం చేసే స్తుంది .
పేద వాళ్ళ కొనుగోలు శక్తి ఉడిగి పోయి ప్రభుత్వం పంచే బిచ్చం పైనే ఆధార పడే టట్లు చేసి వారిని శాశ్వత ఓటు బాంక్ గా మార్చేసింది .
కేవలం 5 ఏళ్లలో సుపరిపాలన అంటే ఏమిటో రుచి చూపించి ,30000 మైళ్ళ జాతీయ రహదారులు ,అంతర్జాతీయ విమానాశ్రయాలు , తీరం పొడవునా 50 నౌకాశ్రయాలు ,అంతరిక్ష ప్రయోగాలు , అణు విద్యుత్ కి, అణు శక్తి పాటవానికి తె ర తీసిన వాజ్ పేయీ పాలన రామ రాజ్యాన్ని తల పించింది .
సర్వ శిక్ష అభియాన్ ద్వారా నిధులు వెచ్చించి ప్రాధమిక విద్య ని ప్రోత్సహించారు .
During the Vajpayee Government’s tenure from 1999 to 2004, people in the main departments were more upright and did deliver a good level of growth.
Major initiatives like Divestments of PSUs, National Highway Development Project, and engagement of the NRIs via Overseas citizenship of India and Pravasi Bhartiya Divas and Samman.
The Nuclear Blasts that happened during Vajpayee’s time were not to demonstrate Nuclear capability of India but to bring the global focus to the proliferation bazaar and network run by Pakistan and China.

Comments
Post a Comment