పంచకో శ శుద్ధి
మనిషి తన కి ఉన్న పంచ కోశాలను శుద్ధి చేసు కోకుండా ఆధ్యాత్మిక సాధన లో ప్రగతి సాధించ లేడు .
స్థూల శరీరంలోని ప్రతి కణము ఎలాంటి మలినాలు లేకుండా వాత పిత్త కఫములు సమస్థాయిలో ఉండాలి .
మెటబాలిజం - సరిగ్గా ఉండాలి . ఇది జన్యువుల నియంత్రణ లో ఉంటుంది . మనిషి లోని కణముల ఆరోగ్యం అతని "ఆహార ,విహార ,వ్యవహార ,విచార ము ల పై" కూడా ఆధార పడి ఉంటుంది .
సూక్ష్మ శక్తి నాడీ ప్రవాహ మార్గాలు ఎలాంటి నిరోధాలు లేకుండా ప్రాణ శక్తి సులువుగా సాగే టట్లు(వాయు సంచారం ) ఉండాలి .
చిత్తము లో కోరికలు ఎక్కువగా ఉత్పన్నం కాకూడదు . (చిత్త వ్రుత్తి నిరోధం ) .
మనస్సులో ఆలోచనలు బాగా తగ్గి ,మౌనం గా ఉండాలి . (మానసిక మౌనం ).
చిత్తము లో కోరికలు ఎక్కువై తే , పింగళ నాడీ ప్రవాహం లో నిరోధం పెరుగుతుంది . అలాగే పింగళ లో శక్తి ప్రసరణ సరిగా లేకుంటే చిత్తం లో కోరికలు ఎక్కువైతాయి .
మనస్సులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతా ఉంటే ,ఇదా నాడీ ప్రవాహం లో నిరోధం పెరుగుతుంది . అలాగే ఇడా లో శక్తి ప్రసరణ సరిగా లేకుంటే మనస్సులో ఆలోచనలు ఎక్కువైతాయి .
మూలాధారం లో ఉన్న శక్తి (దీనినే హట యోగ సాధకులు వీర్య శక్తి అని అంటారు ) జననెంద్రియం ద్వారా వృధా కాకుండా ,ఆ శక్తి సుషుమ్న నాడీ ప్రవాహ మార్గం ద్వారా , పైకి... సహస్రారం వైపు కి ప య నించే విధం గా సాధన చేయాలి . దీనిని సాధించ డానికి హట యోగులు "వజ్రోలి " అనే సాధనా క్రియ లు అభ్యాసం చేస్తారు . ఇది ఈ కాలానికి తగినది కాదు .
వీర్య శక్తి నియంత్రణ , ప్రాణ శక్తి (వాయు సంచార ) అధీనం ,మనస్సు నియంత్రణ -ఈ మూడూ ఒకదానినొకటి ప్రభావితం చేసు కొంటాయి .
ఈ మూడూ కూడా శక్తి యొక్క వివిధ వ్యాహృతులు .
హట యోగులు షట్కర్మ క్రియా సాధనల ద్వారా , రాజయోగులు పతంజలి చెప్పిన అష్టాంగ యోగ పద్దతుల సాధన ద్వారా ఈ మూడు శక్తులను నియంత్రణ లోకి తెచ్చు కొంటారు .
ఎప్పుడైతే ఈ మూడు శక్తులు అధీనం లోకి వస్తాయో ,అప్పుడు సాధకుడు ,వివేకం తో కూడిన వైరాగ్యం" ను సాధన చేయడానికి అర్హుడవు తాడు .
వివేక వైరాగ్యము లను నిత్య జీవితం లో అన్వ యించు కొంటూ స్థిత ప్రజ్ఞ త్వం సాధించు కొన్న సాధకుడు
దైవ చైతన్యానికి దగ్గరలో ఉన్నట్లే !
పదార్ధ స్థాయి నుండి శక్తి స్థాయికి తద్వారా చైతన్య స్థితికి చేరు కోవడ మే ఆధ్యాత్మిక సాధనా మార్గము .

మీ బ్లాగు లో పోస్టులు అన్నీ చాలా బాగున్నాయి.
ReplyDeleteధన్యవాదములు
Thank you.
ReplyDeleteశుభమస్తు ..