‘కాడి ఎద్దులతో విద్యుత్‌ ఉత్పత్తి’

A pair of bullocks is tied to a yoke connected to the machine. Bullocks turn the machine exactly as in an oil mill. The mechanical energy is converted into electricity. Muscle Energy Enviro Mission(MEEM) is developed as a social initiative with the sole aim to address a major problem faced by the Telangana framers. Photo: G. Ramakrishna‘‘100 చదరపు గజాల స్థలం మధ్యభాగంలో ఒక యంత్రాన్ని ఏర్పాటుచేయాలి. ఆ యంత్రం నుంచి విద్యుత్‌ తీగలను మోటర్‌ లేదా, లైట్లకు అను సంధానం చేయాలి. యంత్రం నుంచి ఒక రాడ్‌ను ఏర్పాటు చేసి దాన్ని ఎద్దులకు కట్టి గానుగను తిప్పినట్లు గుండ్రంగా తిప్పితే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది . 
ఎద్దు ,ఒక గంట పాటు తిరిగి  యంత్రాన్ని నడిపితే 9 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది . రైతులు  ఉపయోగించే 5 హెచ్‌పీ మోటర్‌కు గం టకు 4  యూనిట్ల విద్యుత్‌ ఉపయోగించుకోగా, మరో 5 యూనిట్ల విద్యుత్‌ మిగులుతుంది. 
నెట్‌మీటరింగ్‌తో గ్రిడ్‌కు అనుసంధానం చేస్తే ప్రతి రోజు ఉత్తత్తి చేసే మిగులు విద్యుత్‌ను అమ్ముకునే అవకాశం. 
ఇప్పటి కైనా మన రైతులు, ఆవులను ,ఎద్దులను సాకితే  పాడి పంట కి లోటు ఉండదని
సనాతన ధర్మం చెప్పిన మాట నిజ మని నమ్మాలి .  

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి