మనస్సు -బుద్ది -ఆత్మ
మనస్సుతో సుఖ దుఖాలను అనుభవిస్తాము . అదే మనస్సుతో స్థిత ప్రజ్ఞ నీ సాధిస్తాము . అదే మనస్సు ద్వారా భక్తినీ సాధన చేస్తాము .
బుద్ది తో తప్పుడు నిర్ణయాలు లేదా మంచి నిర్ణయాలు తీసు కొంటాం . అదే బుద్ది తో వివేక విచక్షణ లను సాధిస్తాం . బుద్ది తో నే జ్ఞాన మార్గంలో సాధన చేస్తాం .
ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా , ఎలాంటి విచక్షణా శక్తిని ఉపయో గించ కుండా కేవలం ఒక భావన -అనగా మనస్సు ,బుద్ది కన్నా సూక్ష్మ మైన స్థాయిలో పశ్యంతి స్థాయి -దానినే యోగ పరిభాషలో హృదయం అంటాం -చేయ డాన్ని ధ్యానం అంటాం. ఏ మాత్రం "అహం" అనే భావం లేకుండా సాక్షిత్వం గా ఉండి పోవడమే ధ్యానం .
ఆత్మ అనేది వేరు అనుకోవడం అవిద్య - అదే అహం .
ఆత్మ అనేది లేదు అనుకోవడం అజ్ఞానం .
ఆత్మ ని మరచి పోవడం అమాయకత్వం .
ఆత్మని "నేనే " అని శాస్త్రాల ద్వారా ,గురువుల ద్వారా విని ఓహో ' అని ఉండిపోవడం కుతూహలం .
ఆత్మ అనేది నిజమని ప్రగాడం గా నమ్మి శాస్త్రాలు ,గురువులు చెప్పిన దాన ,జప, తపాలు ,షోడశ పూజలు ,స్తోత్రాలు చేయడం ఆధ్యాత్మిక సాధనకి తోలి మెట్టు .
ఆత్మ పై అత్యంత శ్రద్ద తో అన్వేషణా పధం లో సద్ గురువు సమక్షంలో క్రమ బద్దమైన జీవనం చేయడం నిజమైన ముముక్షత్వం .
క్రమబద్దమైన జీవనం ఎలా ఉంటుంది ?
మాటలో ,చేతలో సాత్వికత -సత్కర్మ .
ఇది పాపం-ఇది పుణ్యం ;ఇది మంచి-ఇది చెడు అనే విచక్షణ -సద్బుద్ధి .
సుఖదు ఖాలకు , ఇష్టా అయిష్టాలకు ,శీతో ష్ణాలకు అతీత మైన మనస్సు (స్థిత ప్రజ్ఞ ),---- ఈ సంపత్తి నే సాధనా సంపత్తి అంటారు . ఇలాంటి సంపత్తి తో జీవనం సమాజం లో చేస్తూ ఉంటే కొంత కాలానికి మన మనస్సు ,బుద్ది పూర్తిగా ఆత్మ పై నే /ఆత్మ లోనే మునిగి పోతాయి . అదే ముముక్షత్వం .
సాధనకు కావలసిన సంపత్తిని ఎలా కూర్చు కోవాలి ?
మనస్సు పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది మంత్రం .
శరీరం పైకి పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది న్యాసం .
సర్వమూ భగవద్ ప్రసాదం ,సమస్త కర్మలూ భగవద్ ఆరాధన గా మలచు కోవడమే సనాతన ధర్మ సూక్ష్మం .
knowing about things is knowledge.
knowing about application of knowledge is wisdom.
knowing about self is philosophy.
being with and as self is enlightenment.

- శమం -మనస్సుని అదుపులో
- దమం - ఇంద్రియాలను అదుపులో
- ఉపరతి - నిర్మోహం -వేటి మీద మో హం లేకపోవడం ,
- తితీక్ష - జీవితంలో వచ్చే సుఖ దుఖాలను సమానం గా చూసి స్వీకరించడం ,
- శ్రద్ద - ఆత్మ ఉందని నిజమైన ప్రగాడ నమ్మకం కలిగి ఉండటం ,
- సమాధాన - మనస్సు అనగా సంకల్పం,కోరిక , ఆలోచన మరియు బుద్ది అనగా విచక్షణా శక్తి -ఇవన్నీ ఆత్మలో పూర్తిగా మునిగిపోయి పంచ తన్మాత్రలు ,పంచ ప్రాణాలు ,త్రిగుణాలు -వీటన్నింటికీ అతీతమైన స్థాయిని చేరు కోవడ మనే చైతన్య స్థితి .
మనస్సు పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది మంత్రం .
శరీరం పైకి పైకి పరమాత్మని ఆవాహన చేసు కొంటే అది న్యాసం .
సర్వమూ భగవద్ ప్రసాదం ,సమస్త కర్మలూ భగవద్ ఆరాధన గా మలచు కోవడమే సనాతన ధర్మ సూక్ష్మం .
knowing about things is knowledge.
knowing about application of knowledge is wisdom.
knowing about self is philosophy.
being with and as self is enlightenment.
Comments
Post a Comment