Clean the mind to Clean the world

మన మనస్సులు పరిశు ద్దం గా ఉంటే మనచుట్టూ ఉన్న పరిసరాలు కూడా శు భ్ర పడతాయ్ . మనస్సు శు ద్దం గా ఉన్నప్పుడు పరిసరాలను మనం పాడు చేయలేము . 
 ఎందు కంటే శు ద్దం గా ఉన్న మనస్సు ప్రతి జీవిని ,చెట్టు పుట్ట,పరిసరా లన్నింటినీ జాగ్రత్తగా కాపాడుతుంది . 
మనుషుల్లో ఎప్పుడైతే ఆధ్యాత్మికత తగ్గిందో వాతావరణం ,పరిసరాలపై ప్రేమ కూడా తగ్గిపోతుంది . 
అంతర శుద్ది బాహ్య శుద్ది కి దారి తీస్తుంది . 

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి