గురువులను సందేహించ వచ్చా ?
సద్గు రువులను సందేహించ కూడదు .గురువు అనే వారు నిస్వార్ధ జీవనాన్నిఅవలంబిస్తారు .
అలాగే తాను బోధించే వాటినీ ఆచరిస్తూ మార్గ దర్సకు డిగా ఉంటారు . అట్టి వారే సద్గురువులు .
కానీ ఇది ప్రజాస్వామ్య యుగం . ఎక్కడైతే స్వార్ధం ,పటాటోపం ,కాళ్ళు కడగడానికి ,వళ్ళు పట్టడానికి భారీ ఫీజులు వసూల్ చేస్తున్నారో , ఎక్కడ భూకబ్జాలు చేస్తూ దందా లు జరుగుతున్నాయో అలాంటి ఆశ్రమాలకు పట్టిన గతి ని మనం చూస్తున్నాము .
కొంత మంది స్వాముల విషయం లో మీడియా వాళ్ళు బూతద్దాలలో
చూపించే ప్రయత్నాల ను మనం గమనిస్తున్నాము
ముస్లిం మదరసాలు ,క్రైస్తవ సంఘాల భోదనాలయాలు ,హిందూత్వ పేరుతో ఎవరు తప్పు చేసినా వారిని
సమాజం వెలివేయాలి .

Comments
Post a Comment