ఆత్మ - పరమాత్మ
ఎందుకు ఆత్మ పరమాత్మ లో కలిసి పోవాలి ? దానిలో ఆనందం ఉందా?
అది ఎలా సాధ్య పడుతుంది ? మనిషి ఎందుకు ఆనందం కోసం
వెంపర్లాడు తాడు ?
ఎందు కంటే ఆత్మా ,పరమాత్మ లక్షణం నిరంతర సచిదానందం .
ఈ జగత్ అంతా ఓ నిరంతర నాటకం . ఆడించేది దైవ శక్తి .
ఆడే వారు కూడ ఆత్మ లుగా ప్రతి బింబి స్తున్న దైవమే !
ఆత్మ స్వరూపులైన మనుషులు నిజం (స్వ స్వరూపం ) మరిచి , ద్వంద భావాలతో కొట్టు మిట్టాడ ట మే మాయ అని అద్వైతు లంటారు .
ఆత్మ ,పరమాత్మల లక్షణాలు ,సామర్ధ్యం వేరు వేరు గా ఉంటాయని ద్వైతు లంటారు .
ఎలా అవగాహన చేసు కొన్నా ఆత్మ పరమాత్మలు అంతా ఒక్కటే అన్న అనుభూతి లో మన హృదయం స్థిర పడట మే మనిషి జీవన పరమావధి .
కాంతి ఒక అద్దం ద్వారా ప్రస రి స్తూ ఒక సుస్థిర వేగం తో ప్రయాణి స్తున్నప్పుడు దాని బింబం చిన్న సూది మొన స్థాయి నుండి పెరిగి పోవటాన్ని విశ్వ ఆవిర్భావం గా అర్ధం చేసు కొంటే , ఆ కాంతి పరమాత్మ గా ,ఆ అద్దం మాయ గా భావించు కోవచ్చు .
నేటి జన్మ లో ఉన్న సహజాత లక్షణాలు ,ఆలోచనా
సరళి ,వ్యక్తిత్వం , శరీర నిర్మాణం - అన్నీ మన
పూర్వ జన్మల నుండి మోసుకొని (carry forward) వస్తూనే ఉంటాం .
సంచిత కర్మ ఒక ఫిక్సిడ్ డిపాజిట్ లాంటిది . ప్రారబ్ద కర్మ ప్రస్తుత జన్మ లో అనుభ వించ వలసిన కరెంట్ అకౌంట్ . ఆగామి కర్మ ప్రస్తుత జన్మ లో కొత్తగా కూడ బెట్టు కొనే కర్మ .
ప్రతి విషయమూ ,సంఘటన ,రాగ ద్వేషాలు ,
బంధాలు -అన్నీ మనం జన్మించక మునుపే
నిర్ణయింప బడి ఉంటాయి .అదే విధి (destiny ).
కానీ , ఎవరైతే జ్ఞాన సంపద తో వివేక వైరాగ్య విచక్షణ ల తో తన ఆలోచనా కర్మలను ద్వంద భావ రహితంగా ,సాక్షీ భావ ము తో అనుభ విస్తారో వారి పై కర్మ భారము ,విధి పనిచేయవు . మనిషికి ఆ స్వాతంత్రం సాధించే శక్తి (free will) ,వెసులుబాటు ఉంది .
శరణాగతి , ధ్యానం , కర్మఫల సన్యాసం - వీటన్నింటి ద్వారా ఆత్మ జ్ఞానం ,తద్వారా కర్మ -జన్మ చక్రం నుండి విముక్తి .
మన వేద ఉపనిషత్ ల సారం యొక్క సత్యసంధత , ఎవరికి వారు శోధించి నిగ్గు తేల్చ వలసిన అవసరం మన అందరిదీ .
ఋషులు చెప్పిన అనేక యోగ మార్గాలు ,జీవన నియమాలు మన
మానవ జీవనానికి ఎంత వరకు పనికొస్తాయి అనేది ఎవరికీ వారు
ఆ యా మార్గాలలో పయనించి తెలుసు కోవాలి .

Comments
Post a Comment