సంస్కృతిని రక్షించు కొందాం - సంస్కృత భాషను నేర్చుకొందాం

ఒక జాతిని నిర్వీర్యం చేసి క్రమం గా కనుమరుగు చేయాలం టే ,వారి భాషని ,సాహిత్యాన్ని ,సంప్రదాయాన్ని ,సంస్కృతిని కాల రాస్తే చాలు .
అలాగే ,ఒక బ ల మైన  ,పచ్చని దేశాన్ని కబళించి సంపదను  దోచు కోవాలంటే , ఆ దేశం లో ఉన్న భిన్న వర్గాలను విడ దీసి , వారిలో ఒకరి పై ఒకరు అనుమాన పడే లాగ కొన్ని అబద్దాలను ప్రచారం చేస్తే చాలు .
సనాతన ధర్మానికి సంబంధించిన అన్ని గ్రంధాలు  - స్మ్రుతి ,బ్రాహ్మణ ,అరణ్య, తర్క ,మీమాంస ,దర్శన ,ధర్మ ,నీటి ,న్యాయ ,తదితర శాస్త్రాలన్నింటినీ ప్రక్షిప్తాలతో కలుషితం చేశారు .
ఒక్క వేదాలను మాత్రం కలుషితం చేయలేక పోయారు .కారణం , వేదాలు అప్పటికి గ్రంధస్తం చేయ బడ లేదు . వేదాలు స్వర బద్దం ,పద బద్దం కావటం వలన వాటిని కలుషితం చేసినా తేలికగా  తెలిసి పోతుంది .

Dr Surendra Kumar is  the oneperson to point out adulterations in Manu Smriti. Even many a western indologists like Macdonnell, Keith, Buhler etc have expressed the same. Even BR Ambedkar accepted that ancient scriptures have been adulterated. He has alleged adulterations in Ramayan, Mahabharat, Geeta, Purans and even in Vedas. He cited contradictory verses from Manu Smriti. But he tactfully desisted from calling these verses of Manu Smriti as adulterated.

వేలాది ఏళ్ళుగా ఈ  భూమండల మంతా పరి వ్యాప్తి చెంది పరిడవిల్లిన సనాతన ధర్మం ,గత 25000 ఏళ్ళ నుండి  ఒక్క ఆర్యావర్తానికి - (అనగా మధ్యధరా ప్రాంతం నుండి  ప్రా చ్య దేశా లైన కంబోడియా  తదితర ప్రాంతాల మధ్య భాగం) - పరిమితమై ఉంది .
ఆ తర్వాత 2500 ఏళ్ళ క్రితం జైన ,భౌద్ధ మత  సంప్రదాయాలు ,ఆ తర్వాత క్రీస్తు మతం , ఈ  మధ్యన అనగా 1500 ఏళ్ళ క్రితం మహమ్మదీయ మతం -ఇంకా ఎన్నో చిన్నా చితక మతాలూ వచ్చి కొన్ని ప్రాంతాలలో బాగా వృద్ది చెందు తో ఉన్నాయి .
ఒక  ప్రాంతం పచ్చగా సంపదలతో కళ కళ లాడుతూ ఉంటే ,ఎన్నో పొరుగు రాజ్యాలు ఆ దేశం పై దండ యాత్రలు చేసేవి . ఆ క్రమం లో భావ జాల సంఘర్షణ , ఆచార విభిన్నత , మత చాందస ఘర్షణ లు  పేట్రేగి ,సంపదలను,జ్ఞాన భాండారాన్ని , బలహీనులను ,స్త్రీలను నాశనమ్ చేయడమో లేదా స్వాధీనం చేసు కోవడ మో జరిగేది .
ఇన్ని వేల ఏళ్ళలో  ,ఇలాంటి క్రూర మైన దండ యాత్రలు భారత దేశం ఎప్పుడూ చేయ లేదు .
దీనికి కారణం  చుట్టూ మూ డు ప్రక్కలా అనంతంగా ఉన్న సముద్రం ,నాలుగో ప్రక్కన ఎత్తైన హిమాలయాలు  మన వారి దృష్టిని వేరే ప్రాంతాల పై పడ నిచ్చేయి కాదు .
కానీ మన దేశం లోనే ఉన్న భిన్న రాజ్యాల మధ్య సదా యుద్దాలు జరుగుతూనే ఉండేవి .

 కుషాణులు ,గ్రీకులు ,స్లావులు ,హోణులు ,పర్షియన్ లు , తుర్కులు , గాంధారులు ఎన్ని సార్లు భారత దేశం పై దండెత్తి నా ,  దేశ సంస్కృతీ ని ఏమీ చేయ లేక పోయారు . పైగా వారే మన దేశ సంప్రదాయాలను అలవరచు కొని మన సంస్కృతి  లో మమేక మయ్యారు .

  25000 ఏళ్ళ చరిత్ర ఉన్న దేశం మనది . సంస్కృత భాష - దేవ ,రాజ , వ్యవహార  భాష - గా 3000 ఏళ్ళ క్రితం వరకు ఉండేది . ఆ తర్వాత పాళీ ,ప్రాకృత  ,తదితర దేవ నాగర ,ద్రావిడ భాషలు ,ఇంకా ఎన్నో వేల మాండలికాలు ఉద్భవించి కాల మాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యాప్తి చెందిన విభిన్న భాషా సమాహారం  మన దేశం లో తప్ప ఇంకెక్కడా చూడం .
పరిపుష్ట మైన ఆలోచనా స్రవంతి  ,భయం అనేది లేకుండా జీవన పధం సాగిపోవడానికి పని కొచ్చే ధర్మ సూత్రాలు , మానవ జీవనానికి ఉపాధి ఎంత ముఖ్యమో పరమావధి కూడ అంతే ముఖ్యం అనే తత్వ చింతన , తదితర గొప్ప భావాలు ఏ దేశం లో మనం గమనిస్తాం ? ఒక్క మన భారత గడ్డ పై తప్ప.

ఎందరో  యురోపియన్ భాషా వేత్తలు ,చరిత్ర పరిశోధకులు  వారి వారి మానసిక భౌద్దిక స్థాయిని బట్టి , వారి దృక్కోణాన్ని బట్టి ,మన పురాణ ,ఇతిహాసాలకు , వేదాలకు కొత్త కొత్త అర్ధాలు చెప్పారు . భారత సంస్కృతీ సంప్రదాయాలను అణచి వేసి తద్వారా  భారతీయులను బానిసలుగా -(భావ దాస్యం) -మార్చి , వారి దండ యాత్రలకు సాఫల్యం చేకూరే టట్లుగా  ఒక పధకం ప్రకారం ఆ విధం గా చేసి ఉండ వచ్చు .
లేదా వారి అవగాహన కు అంత  వరకే అర్ధమై ఉండ వచ్చు .
     ఏది ఏమైనా , నిజమైన సత్యం శాస్త్ర పరికరాల పరిశీలనకు అందేది కాదు . నేటి కాలం సైన్స్ కి ప్రాముఖ్యత ఇచ్చే సమయం .
మనస్సుని  ఆయుధం గా చేసుకొని "పరిపూర్ణ మైన నిత్య సత్యాన్ని  అనుభూతి చెంద డ మే  మోక్ష యోగ మని",  ఋషులు చెప్పిన దానిని నమ్మి ఆచరించడ  మే మన భారత దేశ  సాంప్రదాయం .
             
దేవతలు ,దానవులు  అనే వారు ఈ  భూమండలానికి చెందినా వారా లేదా ఇతర గ్రహాలకు చెందిన  వారా లేదా ఈ  బహుముఖ విశ్వం లో వేరే మితి (dimension)లో ఉన్న భావ శ రీరాలా ? అనేది ఎవరికీ వారు నిజ నిర్ధారణ చేసు కోవల సిందే .
ఎందు కంటే ఉన్న గ్రంధాలలో నిజ మెంతో ఎవ్వరూ చెప్ప  లేకున్నారు .
చెప్పినా  ఎవరినీ నమ్మలేని పరిస్థితి.
సుమేరియన్ ,ఈ జిప్షియన్ ,అట్లాంటిస్ , చైనా , సింధు నాగరికతలు , వాటికి చెందిన  చారిత్రిక గ్రంధాలు   పూర్తీ నిజాలను వెల్ల డి చేయ లేక పోతున్నాయి .
వాటి గురించి మన అవగాహన సత్యమో , కాదో ?
ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టడం మన సంస్కృతి లో ఉన్న అత్యంత శుభ కర సంప్రదాయం .
దానిని మనందరం కొన సాగిద్దాం .

Comments

Popular posts from this blog

మంత్ర సాధన ...

Resonance Experiment! (Full Version - With Tones)

పంచకో శ శుద్ధి