వాకిట ముగ్గు . పాపిట బొట్టు
వాకిట ముగ్గు . పాపిట బొట్టు
ముందుగా చెప్పు కొన్నట్లు మన భారత సాంప్రదా యాల వెనుక భౌతిక ( శాస్త్రీయ ),సామాజిక ,
మానసిక ,ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయి .

సున్నం , బియ్యం పిండి తో కలిపి వేసే ముగ్గులు కీటకాలకు ,పక్షులకు ఆహారం గాను ,
అదే సమయం లో చెడు పురుగులను , సూక్ష్మ జీవులను తీసు కొచ్చే చెడు గాలి
ఇళ్ళ లోనికి వెళ్ళ కుండ నిరోధించే శక్తి కలిగి ఉంటుంది .అతిధులను హృదయ పూర్వకం గా
ఆహ్వానించే టందుకు ఇంటి ముందు ఆవు పేడ తో కళ్ళాపు చల్లి మంచి మంచి కళా కృతులతో ,
ముఖ్యం గా ఆకాశం లో కన్పించే చుక్కల అమరిక కు అనుగుణం గా ముగ్గు లేస్తారు .
సాధ్య మైనంత వరకు ఆయా ఋతువులలో ఆకాశం లో నక్షత్రాల అమరిక
ఎలా ఉంటుందో గమనించి ముగ్గులు దాని కను గుణం గా వేస్తారు .
అలాగే అధర్వణ వేదం ,తంత్ర శాస్త్రం ప్రకారం , మనకు కనిపించని దేవతలను ప్రసన్నం చేసు కోవాలనే
సదుద్దేశం తో యంత్రాలను అనగా ఆయా దేవతా రూపాలను రేఖా రూపం లో గీసి పవిత్రమైన పదార్దాలైన పసుపు, కుంకుమ,పూలు , ఇంకా ఆవు పేడ , గుమ్మడి పూలు , దోస కాయలు ,దుంపలు ,
రేగు -బదరీ పళ్ళు తదితర వస్తువులతో అలంకరిస్తారు .
దేవత లనగా ఎవరు ? అనే సందేహం వస్తుంది .
మన ఇంద్రియాలకు అందని కంపనం తో ఉండే శబ్ద మరియు కాంతి స్వరూపాలు .
అందుకే వారు , మన మానసిక భావాలకు మన చిత్త స్పందన తీవ్రతకు మాత్రమే స్పందిస్తారు .
అలాగే గడపకు సూక్ష్మ జీవులను నిరోధించే పసుపు ను రాసి కుంకుమ తో బొట్లు పెడ తారు .
మన భారతీయులకు చుక్కలు పెట్టడం అంటే మహా ఇష్టం .పవిత్ర మైన ,ముఖ్య మైన ప్రదేశాన్ని
ఎల్లప్పుడూ ఆ విధం గా గుర్తు ఉంచు కొంటారు .
వాకిట చుక్కలు , గడపకి బొట్లు ,నుదిటికి బొట్టు , అలాగే ఆది పరాశక్తిని
కూడా "ఓం కార బిందు సంయుక్తం" అనగా శ్రీ చక్రం లో మధ్య నున్న
బిందు రూపం లోనే కొలుస్తాం .

Comments
Post a Comment