గాయత్రి మంత్రం పరమార్ధం
ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
సకల సంపదలు, శక్తు లు ,బుద్ది ని ఇచ్చిన దేవుడా !
మా చిత్తం ,మానసం ,బుద్ది -అన్నీ నీ పై లగ్నం అగునట్లు చేయ వయ్యా !
ఇచ్చిందీ నీవే . నీవు ప్రసాదించిన వాటిని నీ పై తిప్పుకొని , నీ వు సంకల్పించిన మా జీవితాలను పరిపుష్టం చేసి తద్వారా మా జీవిత పరమావధి ఐన నీ సాయుజ్యాన్ని చేరు కొనే టట్లు చేసేదీ నీవే ! మేము ఈ జగన్నాటకం లో నిమిత్తం గా కర్మలు చేసే వారం . నువ్వు ఎలా ఆడిస్తావో అలా ఆడుతాం . ఆ ఆట మేము చక్కగా ఆడాలన్నా నీ కరుణ కావాలి .
దేవుడు అనగా ఏమిటి ? దానిపై మన బుద్ధి ని ఎందుకు లగ్నం చేయాలి ? ఓం అనే ప్రణవ ధ్వని కి అన్ని మతాల వారు ఎందుకు ప్రాముఖ్యత ఇస్తారు ? ఓం ఎలా పుట్టింది ? నిజమైన దైవారాధన అనగా ఏమిటి ? ---- మొదలైన ప్రశ్నలు మన బుర్రలో మెదులుతాయి .
scientific enquiry:
what is the sound"om" & how its forming?
Ohm : its the subtle sound of the universe or cosmic entity.
cosmic entity : comprises of planets,stars,galaxies,nebulae.
how the sound- ohm has been formed : The gayatri mantra explains that the sound produced due to the fast-moving earth, planets and galaxies is Om The sound was heard during meditation by Rishi Vishvamitra. This sound Om ( ఉద్గీత Udgith or sound of heaven. )heard during samadhi was called by all the seers as " nada-Brahma", but its not heard to normal human hearing.
Rishi Vishvamitra told us that we could realize the unknowable formless God through the known factors, viz., sound( Om) and light (of suns &stars).
The kinetic energy of spinning,revolving cosmic entities hasbeen balancing the total energy consumption of the cosmos. for ex.infinite mass of galaxies with a velocity of 20,000 miles/second was generating a kinetic energy= 1/2MV2 (Newton’s second law) .
How sage viswamitra perceived the sound -"om"?
Each object having any mass has a particular and unique resonant frequency. It is at this frequency at which the object will vibrate when force is applied on it. When the resonant frequency of 2 bodies close to each other match , then vibration in one will cause vibration in the other too. This will cause efficient transfer of energy from the vibrating body to the inert one. This applies to the earth, Sun and the Milky Way Galaxy and any other thing, which has mass. But remember, the sound to propagate it needs some media i.e. matter.
Vishwamitra’s mind reached the frequency of resonance of the Milky way, so he was able to hear the vibrations made by it . In this equilibrium he then acts as the receiver of energy from the Milky Way.
linguistic :ముల్లోకాలను లేదా మూడు స్థాయులలో ఉన్న అవగాహన ను జ్ఞాన కాంతి తో ప్రకాశ వంతం చేస్తున్న దేవా (సవిత్రు లేదా సూర్యుడు )! నీ పైనే మా చిత్తం లగ్నం అయ్యే టట్లు మా మనస్సుని నువ్వు ప్రభావితం చేయు గాక !
Dhiyo yo nah prachodayat:
Dhiyo (intellect), yo (who), nah (we all), prachodayat (guide to right Direction). O God! Deploy our intellect on the right path.
Doing whatever you are doing in best possible manner is the true worship of Ishwar as per Gayatri Mantra.
what is meant by "best possible manner"?
ఈ సృష్టి లో అత్యంత సమర్ధత అనగా భగవద్ శక్తి . అంటే అంత (quantity)శక్తి తో , అలాంటి(quality) శక్తి తో మన పనులు మనం చేయాలి . ఆ శక్తిని ప్రసాదించమని ప్రార్ధన చేస్తాం .
invoking the feelings about god in our heart .
conditioning our mind with positive affirmations.
doing our duties and deliver our responsibilities in the name and manner of god.
దైవం అంటే ఏమిటి ?
సనాతన ధర్మ ఫలం "వేదం" నిర్వచించిన పద్దతి -
అన్ని కాలములందూ ,అన్ని ప్రదేశము లందు వ్యాపించి అనంత శక్తి తో ,నిత్య సత్య చిదా నందం తో ,సగుణ ,నిర్గుణ ప్రక్రుతి తో ,వ్యక్త ,అవ్యక్త స్థితులతో , ఎలాంటి మార్పు లేని , క్షరం కాని ది - అదే ఒక చిన్న మాట తో - తత్ .
దేవుని పై బుద్దిని లగ్నం చేయడం అంటే ఏమిటి ? అన్ని పనులు వదిలేసి ఎప్పుడూ ధ్యానం చేయాలా ?
కాదు . నీ ఆలోచనలు , పనులు అన్నీ ధర్మ బద్దం గా , భగవద్ పరంగా చెయడ మే .
అనగా ఏదో కాసేపు మూల న కూర్చుని భగవ నామ స్మరణ ,దైవ చింతన , మంత్రం జపం చెయడ మొక్క టే కాదు . చేసే ప్రతి పనినీ దైవ స్మరణ తో , నీ కున్న పూర్తీ శక్తి యుక్తులతో ఎలాంటి భయం ,కంగారు ,గందర గోళం లేకుండా ,ఫలితం గురించి చింత పడకుండా , ఆ క్రమంలో ఇతరులకు ,ప్రకృతికి హాని జరుగ కుండ నిర్భీతిగా చక్కగా నీ పనిని ( ధర్మాన్ని ) చేయాలి .
సామాన్య మానవుడు జీవన ఉపాధిని , ఆధ్యాత్మిక సాధన ద్వారా జీవిత పరమావధిని ఎలాంటి గందర గోళం లేకుండా సాధించుకోవడానికి అతి తేలిక మార్గం - శ్రీ రామ ,శ్రీ కృష్ణుల ను పూర్తిగా అనుసరించి అనుక రించ డ మే .

- Bhur --- the earth, -PHYSICAL consciousness
- bhuvah ---the planets (solar family), -mental or astral consciousness
- swah ---the Galaxy,- super or higher consciousness
- Bhargo ---the light, illuminate
- devasya ---of the deity,
- dheemahi ---we should meditate
Dhiyo yo nah prachodayat:
Dhiyo (intellect), yo (who), nah (we all), prachodayat (guide to right Direction). O God! Deploy our intellect on the right path.
Doing whatever you are doing in best possible manner is the true worship of Ishwar as per Gayatri Mantra.
what is meant by "best possible manner"?
ఈ సృష్టి లో అత్యంత సమర్ధత అనగా భగవద్ శక్తి . అంటే అంత (quantity)శక్తి తో , అలాంటి(quality) శక్తి తో మన పనులు మనం చేయాలి . ఆ శక్తిని ప్రసాదించమని ప్రార్ధన చేస్తాం .
invoking the feelings about god in our heart .
conditioning our mind with positive affirmations.
doing our duties and deliver our responsibilities in the name and manner of god.
దైవం అంటే ఏమిటి ?
సనాతన ధర్మ ఫలం "వేదం" నిర్వచించిన పద్దతి -
అన్ని కాలములందూ ,అన్ని ప్రదేశము లందు వ్యాపించి అనంత శక్తి తో ,నిత్య సత్య చిదా నందం తో ,సగుణ ,నిర్గుణ ప్రక్రుతి తో ,వ్యక్త ,అవ్యక్త స్థితులతో , ఎలాంటి మార్పు లేని , క్షరం కాని ది - అదే ఒక చిన్న మాట తో - తత్ .
దేవుని పై బుద్దిని లగ్నం చేయడం అంటే ఏమిటి ? అన్ని పనులు వదిలేసి ఎప్పుడూ ధ్యానం చేయాలా ?
కాదు . నీ ఆలోచనలు , పనులు అన్నీ ధర్మ బద్దం గా , భగవద్ పరంగా చెయడ మే .
అనగా ఏదో కాసేపు మూల న కూర్చుని భగవ నామ స్మరణ ,దైవ చింతన , మంత్రం జపం చెయడ మొక్క టే కాదు . చేసే ప్రతి పనినీ దైవ స్మరణ తో , నీ కున్న పూర్తీ శక్తి యుక్తులతో ఎలాంటి భయం ,కంగారు ,గందర గోళం లేకుండా ,ఫలితం గురించి చింత పడకుండా , ఆ క్రమంలో ఇతరులకు ,ప్రకృతికి హాని జరుగ కుండ నిర్భీతిగా చక్కగా నీ పనిని ( ధర్మాన్ని ) చేయాలి .
సామాన్య మానవుడు జీవన ఉపాధిని , ఆధ్యాత్మిక సాధన ద్వారా జీవిత పరమావధిని ఎలాంటి గందర గోళం లేకుండా సాధించుకోవడానికి అతి తేలిక మార్గం - శ్రీ రామ ,శ్రీ కృష్ణుల ను పూర్తిగా అనుసరించి అనుక రించ డ మే .
Comments
Post a Comment