వేదం సత్యం ...
that planets move around sun due to attractive power of the sun.
ఈ సత్యాన్ని కనిపెట్టింది న్యూటన్ అని మనం చదువు కొంటున్నాం . కానీ, ఈ వేద రుక్ ని చదివితే,సుమారు 10000 ఏళ్ళకి పూర్వమే సనాతన భారతీయులు మానవ శరీరం,మానసిక రహస్యా లు , అంతరిక్ష జ్ఞానం,
ఇవే కాక "అవిచ్చిన్న చైతన్యానికి " సంబంధించిన జ్ఞానం లో మేటి అని తెలుస్తుంది .
అందుకే వేదం ఇలా అంటుంది - " ఏకం సత్ బహుదా వదంతి " (there is only one truth, only men describe it in different ways.).
టెలిస్కోప్ లు లేవు . ఎలక్ట్రాన్ సూక్ష్మ దర్శిని లు లేవు .
ఎదురుగా లేదా దూరం గా ఉన్న ఒక వస్తువు ని చూసి లేదా ఆ వస్తువు చేస్తున్న శబ్దాన్ని విని లేదా ఆ వస్తువు వెలువ రిస్తున్న స్పందనలను గ్రహించే పరిజ్ఞానం ఎలా అబ్బింది ?
ఆయా పదార్ధాల వెనుక ఉన్న అవిచ్చిన్న చైతన్యం లోకి యోగి వెళ్ళినప్పుడు సృష్టి లో సమస్తం గురించి అవగాహన కలుగుతుంది . అలాగే ఆ అవిచ్చిన్న చైతన్యం, దేశ కాలాల కు అతీతం గా ఉండటం వల్ల
ఆత్మ యోగి కి వర్త మాన,భూత,భవిష్యత్ అనే తేడా ఉండదు .
మనిషి లో దైవత్వం ఉంది . అది మనిషి మరిచాడు . మళ్ళీ దానిని గుర్తుకు తెచ్చుకొని సుస్థిర మవ్వడమే మనిషి గమ్యం -అని వేదం .
లేసర్ అంటే కెంద్రీకరిత మైన(focused) పొందికైన (coherent)కాంతి కిరణం .
దాని శక్తి మనందరికీ తెలిసిందే .
అలాగే మనస్సు కూడా ఒక పొంది కైన మార్గం లో కెంద్రీకరిత మైతే విశ్వ చైతన్యపు స్పందనకి సాధకుడి మనస్సు ప్రతిధ్వనించి లేదా అనుకంపిం చి(resonance), సమాచారం అప్రతిహతం గా ప్రసార మవుతుంది .
ఈ విధం గా నే మహర్షులు విశ్వ రహస్యాలను దర్శించి ప్రజా బాహుళ్యానికి ,లోక కల్యాణానికి ఉపయోగించారు .
వేద ఋషుల అత్యంత ముఖ్య మైన మంత్రం గాయత్రి .
అన్ని దిక్కులా వ్యాపించి ఉన్న విశ్వ చైతన్యం నుండి సమాచారం సదా నాలోకి ప్రవహించు గాక .
సమస్తమూ ఒకే సత్యం నుండి వచ్చినదే కాబట్టి, అంతా ఒక్కటే ,జనులంతా ఒక్కటే , వసుధైక కుటుంబమే --- అనే ఉత్కృష్ట భావన భారతీయులలో స్థిర పడి పోయింది .
వేదాలను తేలికగా చూడ వద్దు .
90% ఋక్ లు క్రతువుల గురించి వివరించి నట్లు గా పైకి కనిపించినా అంతర్యానం చేస్తూ అంతరార్ధం తెలుసు కోవలసిన కనీస బాధ్యత మనందరిదీ .
so vivid rajuji plz elaborate if you want sir, thanks.
ReplyDelete